Skip to main content

పలు ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా!

సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విస్తరణను నివారించడంలో భాగం గా మార్చి, ఏప్రిల్‌ల్లో నిర్వహించనున్న వివిధ పరీక్షలను వాయిదా వే స్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
తదుపరి ఉత్త ర్వులు ఇచ్చే వరకు ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వివరించారు.

వాయిదా పడ్డ పరీక్షలు ఇవీ..

పోస్టు

పరీక్ష జరగాల్సిన తేదీ

ఆచార్య ఎన్‌జీ రంగా

మార్చి 31, ఏప్రీల్ 1

వర్సిటీ జూనియర్ అసిస్టెంట్స్ కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్టు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు

ఏప్రిల్ 3, 4

గ్రూప్-1 మెయి న్స్

ఏప్రిల్ 7-19

Published date : 23 Mar 2020 05:26PM

Photo Stories