నవంబర్20న డీఈఐఈ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్(డీఈఐఈ) పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను నవంబర్20న పరిశీలిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీపీఎస్సీడిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్(డీఈఐఈ)-2019 రిజల్ట్స్కొరకు క్లిక్ చేయండి.
అభ్యర్థులు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయానికి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

Published date : 06 Nov 2019 06:20PM