నవంబర్ 22న అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్ధులు 1:2 ప్రాతిపధికన నవంబర్ 22..
ఉదయం 10:30 నిముషాలకు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కావాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
ఏపీపీఎస్సీ అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్ ఫలితాల కొరకు క్లిక్ చేయండి.
అభ్యర్థులు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయానికి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ప్రకటనలో పేర్కొంది.

Published date : 06 Nov 2019 06:22PM