నేటి నుంచి ‘పాలిటెక్నిక్ లెక్చరర్’ మెయిన్స్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గవర్నమెంటు పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు గురువారం నుంచి యథాతథంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈనెల 15వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొంది.
Published date : 12 Mar 2020 02:33PM