నేటి నుంచి డిపార్టుమెంటల్ పరీక్షలకు దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్టుమెంటల్ పరీక్షలకు శుక్రవారం (నేడు) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఏప్రిల్ 15 వరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు గడువు ఏప్రిల్ 15తో ముగుస్తుందని కమిషన్ పేర్కొంది.
Published date : 26 Mar 2021 03:19PM