Skip to main content

మహిళా శిశు సంక్షేమ విస్తరణాధికారుల పోస్టులకు నోటిఫికేషన్

సాక్షి. అమరావతి: రాష్ట్రంలోని మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలోని 109 విస్తరణాధికారుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 21న నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
వీటికి డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 18వరకు ఆన్‌లైన్‌ల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 25వేలకు మించి దరఖాస్తులు వస్తే స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తామని, తేదీని తదుపరి తెలియజేస్తామని కమిషన్ పేర్కొంది. మెయిన్ పరీక్షను ఏప్రిల్ 25వ తేదీన కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
Published date : 22 Dec 2018 02:22PM

Photo Stories