లెక్చరర్ పోస్టులకు ఎంపిక జాబితా విడుదల: ఏపీపీఎస్సీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో బోటనీ, స్టాటిస్టికల్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది.
ఈ జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో కూడా పొందుపరిచినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 10 Apr 2021 05:17PM