జనవరి 18 నుంచి ఎపీపీఎస్సీ బీట్ ఆఫీసర్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
Sakshi Education
సాక్షి, అమరావతి: అటవీ శాఖలోని బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Published date : 13 Jan 2021 01:28PM