Skip to main content

APPSC: గూప్‌–4 అభ్యర్థుల మార్కుల జాబితా విడుదల

APPSC
గూప్‌–4 అభ్యర్థుల మార్కుల జాబితా విడుదల

సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌–4) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థుల మార్కుల జాబితాను విడుదల చేసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మే 12న ఓ ప్రకటనలో తెలిపింది. తదుపరి నియామక ప్రక్రియను ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నిర్వహిస్తామని పేర్కొంది.   

చదవండి:

APPSC: గ్రేడ్‌–3 ఈవో అభ్యర్థుల తుది జాబితా విడుదల

APPSC: పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యురాలిగా సెలీనా.. ఎవ‌రీ డాక్టర్‌ బీఎస్‌ సెలీనా?

Published date : 13 May 2023 04:12PM

Photo Stories