Skip to main content

గ్రూప్ 2 మెయిన్స్‌కు మార్చి 5న మాక్ టెస్ట్

ప్రెసిషన్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో గ్రూప్ 2 మెయిన్స్‌ మాక్ టెస్ట్ నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలకు రాలేని వారు పరీక్షను ఉచితంగా అకాడమీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో రాయవచ్చు. వివరాలకు 8101010140/50/60 నంబర్లను సంప్రదించవచ్చు.
Published date : 27 Feb 2017 03:25PM

Photo Stories