ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ కమిషన్ మార్చి17న ప్రకటన విడుదల చేసింది.
మార్చి 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది.
డిగ్రీ కళాశాలల లెక్చరర్లు | ఏప్రిల్ 3, 4 |
టెక్నికల్ అసిస్టెంట్స్-జియోఫిజిక్స్ (గ్రౌండ్ వాటర్) | మే 18, 20 |
టెక్నికల్ అసిస్టెంట్స్-హైడ్రాలజీ (గ్రౌండ్ వాటర్) | మే 19 |
వెల్ఫేర్ ఆర్గనైజర్ (సైనిక్ వెల్ఫేర్) | మే 19 |
జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ | మే 19, 20 |
టెక్నికల్ అసిస్టెంట్స్ (ఆర్కియాలజీ, మ్యూజియం) | మే 19, 20 |
టెక్నికల్ అసిస్టెంట్స్ (మైన్స్, జియాలజీ) | మే 20 |
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే (సర్వే లాండ్ రికార్డ్స్) | మే 20 |
Published date : 18 Mar 2020 04:48PM