ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ సంక్రాంతి తర్వాత
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్1 మెయిన్స్ పరీక్షలను సంక్రాంతి పండుగ తర్వాత నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.
ఈ మేరకు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు నవంబర్ 6న వెబ్‌నోట్ విడుదల చేశారు. ఇటీవలే గ్రూప్1 ప్రిలిమ్స్ తుది విడత ఫలితాలు విడుదల చేసిన కమిషన్.. మెయిన్స్ పరీక్షలను డిసెంబర్ 12 నుంచి నిర్వహిస్తామని షెడ్యూల్ ఇచ్చింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్మెటీరియల్ కోసం క్లిక్ చేయండి
అయితే తక్కువ వ్యవధి ఉన్నందున పరీక్షలు వాయిదా వేసి సమయం పొడిగించాలని అభ్యర్థులు కమిషన్‌ను, ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాలనా కారణాల రీత్యా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వివరించింది. ఇతర పరీక్షల తేదీలను కూడా చూసి తుది షెడ్యూల్‌ను ఈ నెల 13న విడుదల చేస్తామని కమిషన్ కార్యదర్శి తెలిపారు.

Published date : 07 Nov 2019 03:42PM