ఎపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ హాల్ టికెట్లు సిద్ధం
Sakshi Education
సాక్షి, అమరావతి : గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ సిద్ధం చేసింది.
సోమవారం నుంచి కమిషన్ వెబ్‌సైట్ ‘హెచ్‌టీటీపీఎస్://పీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్ ’లో పొందుపరిచినట్టు ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ 14 నుంచి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి.
Published date : 01 Dec 2020 04:15PM