ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ పరీక్షల ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ అడిషనల్ సెక్రటరీ మంగళ వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలను ‘హెచ్‌టీటీపీఎస్://పీఎస్‌సీ.ఏపీ.జీవోవీ.ఐఎన్’లో పొందుపరిచినట్లు తెలిపారు. బుధవారం నుంచి మార్చి 1వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు.
Published date : 10 Feb 2021 02:48PM