ఏపీ ఈసెట్‌కు 94.2 శాతం హాజరు
Sakshi Education
జేఎన్‌టీయూ (అనంతపురం): ఆన్‌లైన్ విధానంలో ఈనెల 3న జరిగిన ఏపీఈసెట్-2017 పరీక్షకు మొత్తం 32,900 మంది (94.2 శాతం) అభ్యర్థులు హాజరయ్యారని కన్వీనర్ ఆచార్య పీఆర్‌భానుమూర్తి ‘సాక్షి’కి తెలిపారు.
ఈనెల 4న ప్రశ్నాపత్రంతో పాటు ప్రాథమిక ‘కీ’ని www.rche.ap.gov.in/ECET వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీనిపై అభ్యంతరాలను ఈ నెల 6వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తామన్నారు.
Published date : 04 May 2017 07:32PM