Skip to main content

APPSC: తెలుగు రిపోర్టర్‌ పోస్టుల భర్తీ పరీక్ష వాయిదా

APPSC
తెలుగు రిపోర్టర్‌ పోస్టుల భర్తీ పరీక్ష వాయిదా

ఏపీ లెజిస్లేచర్‌ విభాగంలో తెలుగు రిపోర్టర్‌ పోస్టుల భర్తీకోసం నవంబర్‌ 5వ తేదీ మధ్యాహ్నం నిర్వహించాల్సిన పేపర్‌–2 పరీక్షను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి అక్టోబర్‌ 19న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను నవంబర్‌ 16న ఉదయం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

చదవండి: ఏపీపీఎస్సీ  స్టడీ మెటీరియల్  బిట్ బ్యాంక్  గైడెన్స్  ప్రీవియస్ పేపర్స్  సక్సెస్ స్టోరీస్  సిలబస్  ఆన్‌లైన్ టెస్ట్స్  ఆన్‌లైన్ క్లాస్  ​​​​​​​ఎఫ్‌ఏక్యూస్‌

Published date : 20 Oct 2022 04:40PM

Photo Stories