APPSC: డిపార్టుమెంటల్ పరీక్షలకు దరఖాస్తుల తేదీలు విడుదల
Sakshi Education
రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయాల్లోని మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (ఫిమేల్), గ్రేడ్–3 ఏఎన్ ఎంలు డిపార్టుమెంటల్ పరీక్షలకు మార్చి 14 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ మార్చి 10న ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 18వ తేదీ వరకు గడువు ఉంటుందని వివరించింది. ఇతర వివరాలకు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.inను సందర్శించాలని సూచించింది.
చదవండి:
Published date : 11 Mar 2022 01:57PM