Skip to main content

APPSC: కంప్యూటర్‌ ప్రొఫెషియెన్సీ టెస్టు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండ్డిలా

APPSC
కంప్యూటర్‌ ప్రొఫెషియెన్సీ టెస్టు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండ్డిలా

Computer Proficiency Testకు సంబంధించిన హాల్‌ టికెట్లను కమిషన్‌ వెబ్‌సైట్ లో పొందుపరిచినట్లు APPSC జూన్‌ 8న ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్ష జూన్‌ 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. ‘https://psc.ap.gov.in/’ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించింది.

చదవండి: 

Published date : 09 Jun 2022 03:30PM

Photo Stories