Skip to main content

Women Police: యూనిఫాంతోనే సమాజంలో గుర్తింపు

పోలీస్‌ యూనిఫాం వల్ల తమకు సమాజంలో మరింత గుర్తింపు, గౌరవం, రక్షణ లభిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు పేర్కొన్నారు.
mekathoti sucharitha
హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసిన మహిళా పోలీసుల సంఘం ప్రతినిధులు

తమకు యూనిఫాం విధానాన్ని కొనసాగించాలని మహిళా పోలీసుల సంఘం ప్రతినిధులు డిసెంబర్‌ 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసి వినతి పత్రం సమరి్పంచారు. రెండేళ్లుగా నిబద్ధతతో పని చేస్తూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మహిళల ఆదరణ పొందామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు యూనిఫాం లేకపోతే విధి నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు దురుద్దేశంతో చేస్తున్న దు్రష్పచారాన్ని పట్టించుకోవద్దని కోరారు.

చదవండి: 

Dr Kakumanu Raja Sikhamani: రెస్ట్‌ తీసుకునే వయసులో ఎవరెస్ట్‌పై

Hanumanthu: పోలీసులకు చుక్కలు చూపించిన బుడతడు

Published date : 11 Dec 2021 12:29PM

Photo Stories