తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
1. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1937
2) 1936
3) 1935
4) 1934
- View Answer
- సమాధానం: 1
2. 1912లో నిర్మితమైన మైసూర్ ప్యాలెస్‌ను నిర్మించిన ఇంజనీర్ ఎవరు?
1) ఫాదర్ మాంరిక్యు
2) ఎడ్విన్ ల్యూటెన్స
3) కెప్టెన్ ఓర్
4) హెన్రి ఇర్విన్
- View Answer
- సమాధానం: 4
3. ‘నాగరికత దిగుమతి చేసుకునే వస్తువు అయితే దానిని మనం భారతదేశం నుంచి దిగుమతి చేసుకుందాం’ అన్నది ఎవరు?
1) సర్ ఆర్థర్ కాటన్
2) సర్ థామస్ మన్రో
3) సర్ సి.పి. బ్రౌన్
4) సర్ ెహ న్రీ లారెన్స్
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో సైరె న జత ఏది?
1) ముత్యాల నగరం - హైదరాబాద్
2) గులాబీల నగరం - చండీగఢ్
3) పండుగల నగరం - మధురై
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
5. జతపరచండి.
జాబితా -1
ఎ) అఖ్రాస్ వ్యాయామశాలలు
బి) ది కామ్రేడ్ పత్రిక
సి) హిత సూచిని గ్రంథకర్త
డి) భారతదేశపు రైతుల విజేత
జాబితా - 2
1) చౌదరి చరణ్ సింగ్
2) సామినేని ముత్తు నరసింహం
3) బాలగంగాధర్ తిలక్
4) మౌలానా మహ్మద్ అలీ
1) ఎ-1, బి-3, సి-1, డి-4
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 3
6.రామ్‌లీలా మైదాన్ ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) ముంబై
3) కోల్‌కతా
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 1
7.జలియన్ వాలాబాగ్ సంఘటన స్మారక స్తూపం రూపశిల్పి?
1) ెహ న్రీ క్లుంబ్ (జర్మనీ)
2) రఫెల్ కార్మోగా(పోర్టోరికో)
3) బెంజిమన్ పోల్క్ ( అమెరికా)
4) ఫ్రెఢరిక్ బోరెల్ ( ఫ్రాన్స్)
- View Answer
- సమాధానం: 3
8. ‘లైట్ ఆఫ్ ఆసియా’ గ్రంథకర్త ఎవరు?
1) జి.ఎస్. ఆరుండేల్
2) ఎడ్విన్ ఆర్నాల్డ్
3) వాలంటైన్ చిరోల్
4) డ బ్ల్యూ.డబ్ల్యూ. హంటర్
- View Answer
- సమాధానం: 2
9. జతపరచండి.
తేది :
ఎ) అక్టోబర్ 31
బి) సెప్టెంబర్ 15
సి) డిసెంబర్ 22
డి) సెప్టెంబర్ 28
జన్మించిన ప్రముఖుడు :
1) భగత్‌సింగ్
2) శ్రీనివాస రామానుజన్
3) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
4) సర్ధార్ వ ల్లభభాయ్ పటేల్
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 3
10. డా.బి.ఆర్. అంబేడ్కర్ ఆధునిక కాలంలో తన గురువుగా ఎవరిని పేర్కొన్నారు?
1) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
2) జ్యోతిరావ్ పూలే
3) డి.కె. కార్వే
4) గోపాలకృష్ణ గోఖలే
- View Answer
- సమాధానం: 2
11.కింది వాటిలో సరికాని జత ఏది?
1) కాంగ్రెస్ అర్థం - కూటమి / కలయిక
2) థగ్గు అర్థం - మోసం
3) గదర్ అర్థం - వెలుగు
4) సర్ధార్ అర్థం - నాయకుడు
- View Answer
- సమాధానం: 3
12.గాంధీజీతో పాటు ఉప్పు సత్యాగ్రహంలో దండిలో పాల్గొన్న మహిళ ఎవరు?
1) శ్రీమతి నెల్లీసేన్ గుప్తా
2) అరుణా అసఫ్ అలీ
3) మిథుబెన్ పెటీట్
4) ఉషా మెహతా
- View Answer
- సమాధానం: 3
13. ‘ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు’ అని అన్నది ఎవరు?
1) డా.బాబూ రాజేంద్రప్రసాద్
2) జవహర్లాల్ నెహ్రూ
3) ఎన్.జి. రంగా
4) సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
- View Answer
- సమాధానం: 2
14.‘సోవియట్ లాండ్ నెహ్రూ’ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత?
1) క్రొవ్విడి లింగరాజు
2) వెన్నెలకంటి రాఘవయ్య
3) పాలగుమ్మి పద్మరాజు
4) దువ్వూరి రామిరెడ్డి
- View Answer
- సమాధానం: 1
15. కింది వాటిలో సరైన జత ఏది?
1) 1920 ఆగస్ట్ 1 - సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం
2) 1930 మార్చి 12 - దండియాత్ర గాంధీజీచే ప్రారంభం
3) 1940 అక్టోబర్ 17 - వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
16. ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ను రాసింది ఎవరు?
1) వెబ్ మిల్లర్, బెంజిమన్ ఫోల్క్
2) డబ్ల్యూ.డబ్ల్యూ. హంటర్, హార్నిసన్
3) లారీకొలిన్, డొమినిక్ లాపెర్రీ
4) లాయక్ అలీ, సదర్ నవాబ్ యార్ జంగ్
- View Answer
- సమాధానం: 3
17. భారత్, ఇంగ్ల్లండ్ల మధ్య తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
1) 1932
2) 1933
3) 1934
4) 1935
- View Answer
- సమాధానం: 1
18.హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తొలి భారత బ్రిటిష్ వైశ్రాయ్?
1) లార్డ్ లిట్టన్
2) లార్డ్ రిప్పన్
3) లార్డ్ కర్జన్
4) లార్డ్ వెవేల్
- View Answer
- సమాధానం: 2
19.స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి?
1) రామచంద్ర పాండురంగ
2) దొండూ పండిట్
3) నరేంద్రనాథ్ దత్
4) భూపేంద్రనాథ్ దత్
- View Answer
- సమాధానం: 3
20. స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి?
1) రామచంద్ర పాండురంగ
2) దొండూ పండిట్
3) నరేంద్రనాథ్ దత్
4) భూపేంద్రనాథ్ దత్
- View Answer
- సమాధానం: 1
21. ఆగస్ట్ ఉద్యమం అని దేన్ని అంటారు?
1) వందేమాతర ఉద్యమం
2) సహాయ నిరాకరణోద్యమం
3) ఉప్పు సత్యాగ్రహం
4) క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: 4
22. భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు అతివాదులుగా, మితవాదులుగా 1907లో ఏ నది సాక్షిగా విడిపోయారు?
1) నర్మదా
2) తపతి
3) గోమతి
4) గంగ
- View Answer
- సమాధానం: 2
23. పిండారీలను అణిచిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స
2) విలియం బెంటిక్
3) లార్డ్ వెల్లస్లీ
4) కారన్‌వాలీస్
- View Answer
- సమాధానం: 1
24.గదర్ పార్టీని ఎప్పుడు స్థాపించారు?
1) 1906
2) 1913
3) 1919
4) 1923
- View Answer
- సమాధానం: 2
25. జవహర్లాల్ నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ గ్రంథాన్ని ‘భారతదేశం’ అనే పేరుతో తెలుగులోకి అనువదించిందెవరు?
1) చిలకమర్తి లక్ష్మీ నరసింహం
2) కట్టమంచి రామలింగారెడ్డి
3) క్రొవ్విడి లింగరాజు
4) విద్వాన్ విశ్వం
- View Answer
- సమాధానం: 3
26. జతపరచండి.
వ్యక్తి :
ఎ) జయప్రకాశ్ నారాయణ్
బి) సర్ధార్ వల్లభభాయి పటేల్
సి) పురుషోత్తందాస్ టాండన్
డి) జితేంద్ర మోహన్సేన్ గుప్తా
బిరుదు :
1) దేశ్ప్రియ
2) రాజశ్రీ
3) లోహ్ పురుష్
4) లోక్‌నాయక్
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 3
27. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెన్సీపై తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు?
1) షేక్ పీర్ సాహెబ్
2) మౌల్వీ అల్లావుద్దీన్
3) తుర్రాభజ్ఖాన్
4) చిడ్డాఖాన్
- View Answer
- సమాధానం: 3
28. జతపరచండి.
సంవత్సరం:
ఎ) 1858
బి) 1907
సి) 1919
డి) 1937
సంఘటన:
1) వార్ధా విద్యాప్రణాళిక ప్రకటన
2) జలియన్ వాలాబాగ్ దురంతం
3) విక్టోరియా మహారాణి అమోఘత్వ ప్రకటన
4) సూరత్ ఐఎన్‌సీ
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 3
29. దక్షిణ భారతదేశంలోని మద్రాస్‌లో సంఘసంస్కరణల మహాసభ ఎప్పుడు జరిగింది?
1) 1898
2) 1878
3) 1891
4) 1881
- View Answer
- సమాధానం: 1
30. స్వామి రామానంద్ తీర్థ ‘జాయిన్ ఇండియన్ యూనియన్’ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1946 ఆగస్ట్ 7
2) 1947 ఆగస్ట్ 7
3) 1948 సెప్టెంబర్ 9
4) 1948 అక్టోబర్ 16
- View Answer
- సమాధానం: 2
31. ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స’ నాటకాన్ని తెలుగులోకి అనువదించిందెవరు?
1) వేదం వెంకటరాయ శాస్త్రి
2) బసవరాజు అప్పారావు
3) బలిజేపల్లి లక్ష్మీకాంతం
4) కందూకూరి వీరేశలింగం
- View Answer
- సమాధానం: 4
32. ఏ ఐఎన్‌సీ సమావేశానికి ప్రథమంగా భారతీయేతరుడు అధ్యక్షుడిగా వ్యవహరించారు?
1) 1886 - కలకత్తా
2) 1887 - మద్రాస్
3) 1888 - అలహాబాద్
4) 1917 - కలకత్తా
- View Answer
- సమాధానం: 3
33. బంగ్లాదేశ్ జాతీయ గీతం ‘అమర్ సోనార్ బంగ్లా’ను రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ ఉద్యమ కాలంలో రచించారు?
1) వందేమాతర ఉద్యమం
2) సహాయ నిరాకరణోద్యమం
3) ఖిలాఫత్ ఉద్యమం
4) రౌలత్ సత్యాగ్రహం
- View Answer
- సమాధానం: 1
34. కింది సంఘటనలలో చివరిగా జరిగింది ఏది?
1) దీపావళి ప్రకటన
2) ఇల్బర్టబిల్ వివాదం
3) జలియన్ వాలాబాగ్ దురంతం
4) ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్థాపన
- View Answer
- సమాధానం: 1
35.సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో మద్రాస్‌లో మరణించిన యువకుడు?
1) ఎర్నేని సుబ్రమణ్యం
2) బ్రహ్మాజోస్యుల సుబ్రమణ్యం
3) పార్థసారథి
4) కన్నెగంటి హనుమంతు
- View Answer
- సమాధానం: 3
36.నేతాజీ బోస్ జీవిత చరిత్ర పేరు ఏమిటి?
1) అన్ హ్యాపీ ఇండియా
2) మై జర్నీ
3) యాన్ ఇండియన్ ఫిలిగ్రిమ్
4) మై ట్రూత్
- View Answer
- సమాధానం: 3
37. మహాత్మాగాంధీ ‘రుషి రాజు’ అని ఏ స్వదేశీ రాజును పిలిచేవారు?
1) జయ చామ రాజ ఒడయార్
2) నరసరాజ ఒడయార్
3) కృష్ణరాజ ఒడయార్-4
4) చిక్కదేవ ఒడయార్
- View Answer
- సమాధానం: 3
38. కింది వాటిలో సరైన జత ఏది?
1) ఝాన్సీ లక్ష్మీబాయి - ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క
2) దువ్వూరి సుబ్బమ్మ - దేశ బాంధవి
3) సరోజని నాయుడు - శాసనోల్లంఘనోద్యమ రాణి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
39. ‘గో బ్యాక్ టు ఖురాన్’ నినాదకర్త ఎవరు?
1) అబ్ధుల్ లతీఫ్
2) ఖాన్ అబ్ధుల్ గఫార్‌ఖాన్
3) షేక్ చాంద్
4) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
- View Answer
- సమాధానం: 4
40. దీపావళి డిక్లరేషన్‌ను ఎప్పుడు ప్రకటించారు?
1) 1927
2) 1929
3) 1931
4) 1933
- View Answer
- సమాధానం: 2
41. కింది వాటిలో సరైన జత ఏది?
1) లార్డ్ కర్జన్ - రైతు బాంధవుడు
2) లార్డ్ రీడింగ్ - యూదుల వైశ్రాయ్
3) లార్డ్ ఇర్విన్ - క్రిష్టియన్ వైశ్రాయ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
42. భగవద్గీతను ఆంగ్లీకరించింది ఎవరు?
1) మాక్స్ ముల్లర్
2) జేమ్స్ ప్రిన్సెస్
3) సర్ విల్కిన్స్
4) సర్ విలియం జోన్స్
- View Answer
- సమాధానం: 3
43. ‘సిల్క్ లేఖ’ల సృష్టికర్త ఎవరు?
1) ఒబైదుల్లా
2) లాలా హరదయాళ్
3) రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్
4) సోహాన్ సింగ్ బక్నా
- View Answer
- సమాధానం: 1
44. మహా గుజరాత్ ఉద్యమాన్ని నిర్వహించిందెవరు?
1) స్వామి సహజానంద
2) ఇందులాల్ యాజ్ఞిక్
3) శరద్ జోషి
4) రామ్‌లాల్ సింగ్
- View Answer
- సమాధానం: 2
45. జతపరచండి.
తేది:
ఎ) జనవరి 15
బి) మే 3
సి) జనవరి 4
డి) అక్టోబర్ 31
ప్రత్యేకత:
1) అఖిల భారత ఖైదీల దినోత్సవం
2) ఐక్యతా దినోత్సవం
3) పత్రిక స్వేచ్ఛా దినోత్సవం
4) ఆర్మీ డే
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 2
46.పండిత రమాభాయి సరస్వతి కరువు బాధితుల కోసం ప్రారంభించిన సంస్థ?
1) శారదా సదన్
2) ముక్తి సదన్
3) శారదానికేతన్
4) సార్వజనిక సభ
- View Answer
- సమాధానం: 2
47. హెన్రీ వివియన్ డిరోజియో ‘యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని’ ఎప్పుడు ప్రారంభించారు?
1) 1824
2) 1829
3) 1839
4) 1844
- View Answer
- సమాధానం: 1