గుప్తుల యుగంలో విశేష ప్రగతి సాధించిన శాస్త్రం ఏది?
1. ‘శారదా సదన్’ అనే వితంతు శరణాలయాన్ని స్థాపించింది ఎవరు?
ఎ) పండిత రమాబాయి
బి) సావిత్రిబాయి పూలే
సి) కందుకూరి వీరేశలింగం పంతులు
డి) డి.కె. కార్వే
- View Answer
- సమాధానం: ఎ
2. ఫ్రెంచ్ జాకోబియన్ సభ్యుడైన భారతీయ పాలకుడు ఎవరు?
ఎ) చాందా సాహెబ్
బి) ముజఫర్ జంగ్
సి) టిప్పు సుల్తాన్
డి) హైదరాలి
- View Answer
- సమాధానం: సి
3. ‘భారతదేశ ఖర్చుతో భారతీయ సైన్యమే భారతదేశాన్ని ఆంగ్లేయుల బానిసత్వంలో కొనసాగిస్తోంది’ అని పేర్కొన్నది ఎవరు?
ఎ) లెనిన్
బి) కార్ల మార్క్స
సి) స్టాలిన్
డి) వి.డి. సావర్కర్
- View Answer
- సమాధానం: బి
4. గుప్తుల యుగంలో విశేష ప్రగతి సాధించిన శాస్త్రం ఏది?
ఎ) వైద్య శాస్త్రం
బి) రసాయన శాస్త్రం
సి) జ్యోతిష శాస్త్రం
డి) ఖగోళ శాస్త్రం
- View Answer
- సమాధానం: డి
5. భారతదేశ చరిత్రను తెలుపుతున్న ‘మహావంశ’, ‘దీపవంశ’ అనే బౌద్ధ గ్రంథాలు ఏ దేశానికి చెందినవి?
ఎ) నేపాల్
బి) థాయిలాండ్
సి) శ్రీలంక
డి) టిబెట్
- View Answer
- సమాధానం: సి
6. ‘బ్రిటిష్ అధికారానికి లోబడే స్వయంపాలన ఇవ్వాలి’ అనే డిమాండ్‌తో ప్రారంభమైన ఉద్యమం ఏది?
ఎ) హోమ్‌రూల్ ఉద్యమం
బి) వందేమాతర ఉద్యమం
సి) బార్డోలీ సత్యాగ్రహం
డి) సహాయ నిరాకరణోద్యమం
- View Answer
- సమాధానం: ఎ
7. కింద పేర్కొన్నవారిలో భారతదేశ చరిత్రలో తొలిసారిగా మగధ సామ్రాజ్యంపై ఆధిపత్యం సాధించిన దక్షిణ భారతదేశ పాలకుడు ఎవరు?
ఎ) గౌతమీపుత్ర శాతకర్ణి
బి) మొదటి పులోమావి
సి) ఖారవేలుడు
డి) శ్రీకృష్ణదేవరాయలు
- View Answer
- సమాధానం: బి
8. చోళుల రాజ లాంఛనంపై ఉండే జంతువు?
ఎ) సింహం
బి) ఏనుగు
సి) ఖడ్గమృగం
డి) పులి
- View Answer
- సమాధానం: డి
9. భారతదేశ చరిత్రలోనే ప్రజలతో ఎన్నికైన ఏకైక రాజు ఎవరు?
ఎ) గోపాలుడు
బి) విజయసేన
సి) అమరసింహ
డి) అధిరాజేంద్ర
- View Answer
- సమాధానం: ఎ
10. ముస్లిం చరిత్రకారులు ‘రాయ్పితూరా’గా పేర్కొన్న రసపుత్రవీరుడు ఎవరు?
ఎ) గండ
బి) విద్యాధర
సి) పృథ్వీరాజ్ చౌహాన్
డి) గోవింద చంద్ర
- View Answer
- సమాధానం: సి
11. శ్రీ లంకను పూర్తిగా ఆక్రమించిన భారతీయ పాలకుడు ఎవరు?
ఎ) రాజేంద్ర చోళ
బి) రాజరాజు
సి) కుళోత్తుంగ చోళ
డి) వీర రాజేంద్ర
- View Answer
- సమాధానం: ఎ
12.‘రోబా-ఇ-దక్కన్’ (దక్కన్ గుంటనక్క)గా ఎవరిని పేర్కొంటారు?
ఎ) ఫతే ఉల్లాఖాన్
బి) అలీ బరీద్
సి) మాలిక్ అంబర్
డి) మాలిక్ అహమ్మద్
- View Answer
- సమాధానం: బి
13.‘రోబా-ఇ-దక్కన్’ (దక్కన్ గుంటనక్క)గా ఎవరిని పేర్కొంటారు?
ఎ) ఫతే ఉల్లాఖాన్
బి) అలీ బరీద్
సి) మాలిక్ అంబర్
డి) మాలిక్ అహమ్మద్
- View Answer
- సమాధానం: సి
14. భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) లార్డ మోయో
బి) లార్డ డల్హౌసీ
సి) లార్డ డఫ్రిన్
డి) లార్డ కానింగ్
- View Answer
- సమాధానం: ఎ
15. గవర్నర్‌గా నియమితుడైన తొలి భారతీయుడు ఎవరు?
ఎ) ఎస్.పి. సిన్హా
బి) సురేంద్రనాథ్ బెనర్జీ
సి) ఆనంద మోహన్ బోస్
డి) సయ్యద్ అహమ్మద్ ఖాన్
- View Answer
- సమాధానం: ఎ
16. సన్యాసి దుస్తులతో ఉన్న అశోకుడి విగ్రహాన్ని దర్శించినట్లు పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు?
ఎ) మార్కొపోలో
బి) ఇత్సింగ్
సి) హ్యూయాన్‌త్సాంగ్
డి) అల్ మసూది
- View Answer
- సమాధానం: బి
17. వంశపారంపర్య హక్కులతో గుప్తుల కాలంలో శాశ్వతంగా దానం చేసిన భూమిని ఏవిధంగా వ్యవహరించారు?
ఎ) అక్షయ ధర్మ
బి) అగ్రహార
సి) నివిధర్మ
డి) భూమిచ్చిద్రశ్రాయ
- View Answer
- సమాధానం: సి
18.గుప్తుల యుగంలో రాజులకు భూములపై సర్వాధికారాలు లేవని తెలుపుతున్న శాసనం ఏది?
ఎ) మెహోతీ శాసనం
బి) పహాల్పూర్ శాసనం
సి) అలహాబాద్ శాసనం
డి) భితారి శాసనం
- View Answer
- సమాధానం: బి
19. ఏసియాటిక్ సొసైటీ స్థాపకుడు విలియంజోన్స ఆంగ్లంలోకి అనువదించిన ప్రముఖ గ్రంథం ఏది?
ఎ) కాదంబరి
బి) ఆముక్త మాల్యద
సి) అర్థశాస్త్రం
డి) అభిజ్ఞాన శాకుంతలం
- View Answer
- సమాధానం: డి
20. హర్షుడి సోదరి రాజశ్రీకి బౌద్ధమత దీక్ష ఇచ్చిన గురువు ఎవరు?
ఎ) ఉపగుప్త
బి) దివాకరమిత్ర
సి) నిగ్రంధ
డి) సింహనాద
- View Answer
- సమాధానం: బి
21. ‘మితాక్షర’ పేరుతో మనుధర్మ శాస్త్రానికి వ్యాఖ్యానం రచించింది ఎవరు?
ఎ) మండన మిశ్ర
బి) కుమారీల భట్టు
సి) విజ్ఞానేశ్వర
డి) శంకరాచార్య
- View Answer
- సమాధానం: సి
22.నగరాలు, వాటి నిర్మాతలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా - I జాబితా - II
1) నాగులాపురం i) సికిందర్ లోడి
2) అహ్మదాబాద్ ii) ఫిరోజ్ షా తుగ్లక్
3) రాజమహేంద్రవరం iii) అమ్మరాజు
4) హిస్సార్ iv) కర్ణ
5) ఆగ్రా v) శ్రీకృష్ణదేవరాయ
ఎ) 1-v, 2-iv, 3-i, 4-ii, 5-iii
బి) 1-i, 2-ii, 3-iii, 4-iv, 5-v
సి) 1-iii, 2-ii, 3-i, 4-iv, 5-v
డి) 1-v, 2-iv, 3-iii, 4-ii, 5-i
- View Answer
- సమాధానం: డి
23.ఘోరీ మహమ్మద్‌ను ఓడించిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు?
ఎ) పృథ్వీరాజ్ చౌహాన్
బి) రెండో భీమ
సి) మొదటి భీమ
డి) చంద్రదేవుడు
- View Answer
- సమాధానం: బి
24. మంగోళులు ‘చంఘిజ్ ఖాన్’ నాయకత్వంలో దండయాత్ర చేసిన సమయంలో భారతీయ పాలకుడు ఎవరు?
ఎ) ఇల్ టుట్ మిష్
బి) బాల్బన్
సి) నాజీరుద్దీన్ షా
డి) మహమ్మద్ షా
- View Answer
- సమాధానం: ఎ
25. తులసీదాస్ ‘రామచరిత మానస్’ను ఏ భాషలో రాశారు?
ఎ) మరాఠీ
బి) గుజరాతీ
సి) హిందీ
డి) ఉర్దూ
- View Answer
- సమాధానం: సి
26. ‘ఆగ్రా అంధకవి’గా ఎవరిని పేర్కొంటారు?
ఎ) ఏకనాథ
బి) నామదేవ్
సి) జ్ఞానదేవ్
డి) సూర్దాస్
- View Answer
- సమాధానం: డి
27. అక్బర్ చక్రవర్తి ఆరాధించిన ప్రముఖ సూఫీ సన్యాసి ఎవరు?
ఎ) షేక్ సలీం చిస్తీ
బి) నిజాముద్దీన్ ఔలియా
సి) బాబా ఫరీద్
డి) హమీముద్దీన్
- View Answer
- సమాధానం: ఎ
28. ప్రముఖ ఆచార్యులు, వారి సిద్ధాంతాలను సరైన క్రమంలో జతపరచండి.
జాబితా - I జాబితా - II
1) రామానుజాచార్య i) విశిష్టాద్వైత
2) శంకరాచార్య ii) అద్వైత
3) నింబార్కాచార్య iii) ద్వైతాద్వైత
4) మధ్వాచార్య iv) ద్వైత
5) వల్లభాచార్య v) శుద్ధాద్వైత
ఎ) 1-v, 2-iv, 3-iii, 4-ii, 5-i
బి) 1-i, 2-ii, 3-iii, 4-iv, 5-v
సి) 1-ii, 2-iii, 3-i, 4-v, 5-iv
డి) 1-iv, 2-v, 3-iii, 4-i, 5-ii
- View Answer
- సమాధానం: బి
29. సూఫీ శాఖలకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
ఎ) ఇస్లామిక్ చట్టాలను అనుసరించేవారిని ‘బ-షారా’గా పేర్కొంటారు
బి) ఇస్లామిక్ చట్టాలను అనుసరించనివారిని ‘బే-షారా’గా పేర్కొంటారు
సి) ఎ, బి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
30. మంగలివారికి వృత్తి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చిన విజయనగర పాలకుడు ఎవరు?
ఎ) సదాశివరాయలు
బి) అచ్యుతరాయలు
సి) శ్రీకృష్ణదేవరాయలు
డి) బుక్కరాయలు
- View Answer
- సమాధానం: ఎ
31. మధ్యయుగ రాజవంశాలు, వారి రాజధానులను జతపరచండి.
జాబితా - I జాబితా - II
1) ప్రతీహారులు i) అజ్మీర్
2) రాష్ట్రకూటులు ii) ఖజరహో
3) పరామారులు iii) ధార
4) చందేలులు iv) మాన్యఖేటం
5) చౌహానులు v) కనోజ్
ఎ) 1-i, 2-ii, 3-iii, 4-iv, 5-v
బి) 1-v, 2-iv, 3-iii, 4-ii, 5-i
సి) 1-ii, 2-iii, 3-i, 4-v, 5-iv
డి) 1-iv, 2-v, 3-ii, 4-iii, 5-i
- View Answer
- సమాధానం: బి
32. మొగల్ సైన్యాన్ని ‘నాదిర్షా’ ఏ యుద్ధంలో ఓడించాడు?
ఎ) కర్నాల్ యుద్ధం
బి) చందేవార్ యుద్ధం
సి) సర్హింద్ యుద్ధం
డి) ధర్మాత్ యుద్ధం
- View Answer
- సమాధానం: ఎ
33. షేర్షా జీవిత చరిత్రను రచించింది ఎవరు?
ఎ) అబ్బాస్ ఖాన్ షేర్వాణి
బి) అబుల్ ఫజల్
సి) ఖాన్ రహీం
డి) బరౌనీ
- View Answer
- సమాధానం: ఎ
34. అక్బర్ స్థాపించిన నూతన మతం ‘దిన్-ఇ- ఇలాహి’లో చేరిన ఏకైక హిందువు ఎవరు?
ఎ) తోడర్మల్
బి) బీర్బల్
సి) రామ్తనూపాండే
డి) మాన్సింగ్
- View Answer
- సమాధానం: బి
35. ‘రాల్ఫ్ ప్లిబ్’ అనే ఆంగ్లేయుడు ఏ మొగల్ చక్రవర్తి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు?
ఎ) షాజహాన్
బి) జహంగీర్
సి) ఔరంగజేబ్
డి) అక్బర్
- View Answer
- సమాధానం: డి
36. మొగలుల కాలంలో ‘షారుఖ్’ అంటే ఏమిటి?
ఎ) పన్ను
బి) మంత్రి
సి) వెండి నాణెం
డి) రాజ్యం
- View Answer
- సమాధానం: సి
37. జహంగీర్ పాలనను నూర్జహాన్ ప్రభావితం చేసినట్లుగానే లాల్ కున్వర్ ఏ మొగల్ పాలకుడిని ప్రభావితం చేసింది?
ఎ) జహందర్ షా
బి) మహమ్మద్ షా
సి) రెండో షా ఆలం
డి) రెండో అక్బర్
- View Answer
- సమాధానం: ఎ
38. ‘కాండాన్ని నరికేస్తే కొమ్మలు వాటంతట అవే పడిపోతాయి’ అని పేర్కొన్న మరాఠా వీరుడు ఎవరు?
ఎ) నానా ఫడ్నవీస్
బి) బాలాజీ విశ్వనాథ్
సి) మొదటి బాజీరావు
డి) శివాజీ
- View Answer
- సమాధానం: ఎ
39. రాజపుత్రుల గురించి విశేష పరిశోధనలు చేసిన చరిత్రకారుడు ఎవరు?
ఎ) రొమెల్లా థాపర్
బి) కల్నల్ టాడ్
సి) ఆర్.సి. మజుందార్
డి) పైన పేర్కొన్నవారందరూ
- View Answer
- సమాధానం: బి
40. జ్ఞానపీఠ్ అవార్డుతో ప్రదానం చేస్తున్న సరస్వతీ ప్రతిమ కింద పేర్కొన్న ఏ పాలకుడికి సంబంధించింది?
ఎ) పరామార భోజరాజు
బి) ముంజరాజు
సి) మిహిరభోజుడు
డి) ఉపేంద్ర
- View Answer
- సమాధానం: ఎ
41. రాజస్థాన్‌లోని ప్రముఖ జైన దేవాలయాలైన ‘దిల్వారా’ ఆలయాలను నిర్మించిన రాజవంశం ఏది?
ఎ) ఛందేలులు
బి) చౌహాన్లు
సి) సోలంకీలు
డి) తోమారులు
- View Answer
- సమాధానం: సి
42.సికింద్రాలో అక్బర్ సమాధిని దోచుకున్న తెగ ఏది?
ఎ) జాట్
బి) సత్నామి
సి) పిండారి
డి) సంతాల్
- View Answer
- సమాధానం: ఎ
43. ఢిల్లీ సుల్తానత్‌లో పర్షియా సంప్రదాయాలను ప్రవేశపెట్టింది ఎవరు?
ఎ) ఆల్తమస్
బి) బాల్బన్
సి) రజియా సుల్తానా
డి) కుతుబుద్దీన్ ఐబక్
- View Answer
- సమాధానం: బి
44. ఖలీఫాతో ఉన్న అన్ని సంబంధాలను తెంచి, ఢిల్లీ సుల్తానత్‌ను స్వతంత్రంగా పాలించి ‘ఖలీఫా-అల్-వసీగ్-బిల్లా’ బిరుదు ధరించింది ఎవరు?
ఎ) అల్లా ఉద్దీన్ ఖిల్జీ
బి) బాల్బన్
సి) ముబారక్ షా
డి) మహమ్మద్ బిన్ తుగ్లక్
- View Answer
- సమాధానం: సి
45.ఏ సామ్రాజ్య ప్రభావంతో ముస్లిం నిర్మాణాల్లో ఆర్చి, డోమ్ పద్ధతులు ప్రవేశించాయి?
ఎ) ససానియన్
బి) మరాఠా
సి) బైజాంటియన్
డి) పర్షియా
- View Answer
- సమాధానం: సి
46. ఫిరోజ్ షా తుగ్లక్ పర్షియా భాషలోకి అనువదించిన భారత శాస్త్రీయ సంగీత గ్రంథం ఏది?
ఎ) రాగ దర్పణం
బి) సామవేదం
సి) సంగీత చింతామణి
డి) సంగీత రత్నామణి
- View Answer
- సమాధానం: ఎ
47. భగవంతుడితో సాన్నిహిత్యం కోసం ‘సమా’ అనే గీతాలు ఆలపించిన ముస్లిం శాఖ ఏది?
ఎ) షియా
బి) సున్నీ
సి) అహ్మదీయ
డి) సూఫీ
- View Answer
- సమాధానం: డి
48. కింద పేర్కొన్నవారిలో గాంధీజీని గురువుగా ప్రకటించుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు?
ఎ) నెల్సన్ మండేలా
బి) మార్టిన్ లూథర్‌కింగ్
సి) బెంజిమన్ డిజ్రాలి
డి) చర్చిల్
- View Answer
- సమాధానం: బి
49. ప్రముఖ కమిషన్లు, వాటికి సంబంధించిన అంశాలను జతపరచండి.
జాబితా - I
1) హంటర్ కమిషన్
2) అచిసన్ కమిషన్
3) ఫ్రేజర్ కమిషన్
4) రాబర్‌టసన్ కమిషన్
5) ర్యాలీ కమిషన్
జాబితా - II
i) క్షామ నివారణ
ii) సివిల్ సర్వీసెస్ విభజన
iii) పోలీస్ సంస్కరణలు
iv) ప్రజా పనుల శాఖ నుంచి రైల్వే శాఖను వేరుచేయడం
v) విద్యా సంస్కరణలు
ఎ) 1-i, 2-ii, 3-iii, 4-iv, 5-v
బి) 1-v, 2-iv, 3-iii, 4-ii, 5-i
సి) 1-iv, 2-v, 3-iii, 4-ii, 5-i
డి) 1-iii, 2-v, 3-iv, 4-ii, 5-i
- View Answer
- సమాధానం: ఎ