భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది?
1. మహాత్మాగాంధీ హాజరైన తొలి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది?
1) 1901 (కలకత్తా)
2) 1907 (సూరత్)
3) 1924 (బెల్గాం)
4) 1925 (కాన్పూర్)
- View Answer
- సమాధానం: 1
2. కింది వాటిలో సరైన జత ఏది?
1) గాంధీజీ తల్లి-పుతిలీభాయి
2) గాంధీజీ తండ్రి - కరమ్ చంద్ గాంధీ
3) గాంధీజీ భార్య - కస్తూరిభా గాంధీ
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
3.కింది వాటిలో సరికాని జత ఏది?
1) సరిహద్దు గాంధీ - సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
2) దక్షిణాఫ్రికా గాంధీ - నెల్సన్ మండేలా
3) కేరళ గాంధీ- కె. కేలప్పన్
4) తెలంగాణ సరిహద్దు గాంధీ - సర్ధార్ జమలాపురం కేశవరావు
- View Answer
- సమాధానం: 1
4. భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో గాంధీయుగంగా పిలిచే కాలం ఏది?
1) 1885-1905
2) 1905-1920
3) 1920-1947
4) 1905-1930
- View Answer
- సమాధానం: 3
5.సహాయ నిరాకరణోద్యమ కాలం నాటి చౌరీ చౌరా సంఘటన కాలంలో భారత బ్రిటిష్ వైశ్రాయి ఎవరు?
1) లార్డ్ కర్జన్
2) లార్డ్ హార్డింజ్-II
3) లార్డ్ రీడింగ్
4) లార్డ్ ఇర్విన్
- View Answer
- సమాధానం: 3
6. కింది వాటిలో సరికాని జత ఏది?
1) ఇండియన్ ఒపీనియన్ పత్రిక- గాంధీజీ
2)‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక-జవహర్లాల్ నెహ్రూ
3) ‘మూక్ నాయక్’ పత్రిక - డా. బీఆర్ అంబేడ్కర్
4) యంగ్ ఇండియా పత్రిక- అనీబిసెంట్
- View Answer
- సమాధానం: 4
7. గాంధీ చలన చిత్రం(1982) దర్శకుడెవరు?
1) రిచర్డ్్స ఆటెన్‌బరో
2) బెన్కింగ్స్లే
3) ఎడ్వర్డ్ ఫాక్స్
4) మారిన్ షీన్
- View Answer
- సమాధానం: 1
8. ప్రవాస భారతీయ దివస్ ఏ రోజున నిర్వహిస్తారు?
1) జనవరి- 6
2) జనవరి- 9
3) జనవరి- 13
4) జనవరి- 19
- View Answer
- సమాధానం: 2
9. గాంధీజీకి గుడి ఎక్కడ కట్టించారు?
1) మధురై (తమిళనాడు)
2) కొట్టాయం (కేరళ)
3) చిట్యాల (తెలంగాణ)
4) పల్లిపాడు (ఆంధ్రప్రదేశ్)
- View Answer
- సమాధానం: 3
10. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొనని వారిని గుర్తించ ండి?
1) రాణి గైడిన్లూ
2) గోపాలకృష్ణ గోఖలే
3) ఎర్నేని సుబ్రమణ్యం
4) అబ్బాస్ త్యాబ్జీ
- View Answer
- సమాధానం: 2
11. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కనీసం ఎన్ని రోజులు పని కల్పించాలి?
1)100
2) 120
3) 150
4) 175
- View Answer
- సమాధానం: 1
12.స్వచ్ఛభారత్ లోగో చిత్రించినది ఎవరు?
1) కాపురాజయ్య
2) కన్హయ్య
3) అనంత్ కస్ఫార్థర్
4) రామ్వంజిసుతార్
- View Answer
- సమాధానం: 3
13. భారతదేశంలో అహింసా దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) జనవరి-9
2) మార్చి-23
3) ఏప్రిల్-14
4) అక్టోబర్-2
- View Answer
- సమాధానం: 4
14. కిందివాటిని జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. 1917 1. శాసనోల్లంఘనోద్యమం
బి. 1919 2.చంపారన్ సత్యాగ్రహం
సి. 1920 3. రౌలత్ సత్యాగ్రహం
డి. 1930 4. సహాయ నిరాకరణోద్యమం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-3, బి-1, సి-2, డి-4
- View Answer
- సమాధానం: 3
15. తిలక్ స్వరాజ్య నిధిని ఏ ఉద్యమ కాలంలో ఏర్పాటు చేశారు?
1) హోంరూల్ ఉద్యమం
2) వందేమాతరం ఉద్యమం
3) సహాయ నిరాకరణోద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: 3
16. ‘సత్యాగ్రహం’ పదం రూపకర్త ఎవరు?
1) చిత్తరంజన్ దాస్
2) దేవ్‌దాస్ గాంధీ
3) గోపాలకృష్ణ గోఖలే
4) మగన్ లాల్ గాంధీ
- View Answer
- సమాధానం: 4
17. దండియాత్రలో గాంధీజీ అనుచరుల సంఖ్య?
1) 72
2) 75
3) 78
4) 85
- View Answer
- సమాధానం: 3
18. గాంధీజీ స్వాతంత్రోద్యమ ప్రారంభ దశలో నివసించిన కుటీరం పేరు?
1) శాంతివనం
2) ధర్మ గంజ్
3) రాజ్‌ఘాట్
4) హృదయకుంజ్
- View Answer
- సమాధానం: 4
19. భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది?
1) వారణాసి
2) పాట్నా
3) లక్నో
4) జైపూర్
- View Answer
- సమాధానం: 2
20. మహాత్మాగాంధీ సేతువును ఏ నదిపై నిర్మించారు?
1) కావేరి
2) గంగ
3) గోదావరి
4) నర్మద
- View Answer
- సమాధానం: 2
21. మనదేశంలో అమరవీరుల సంస్మరణ దినం ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి-12
2) జనవరి-30
3) ఫిబ్రవరి-21
4) మార్చి-16
- View Answer
- సమాధానం: 2
22. శ్రీ లంక గాంధీ అని ఎవరిని పిలుస్తారు?
1) మహీంద్ర రాజపక్సే
2) రణ సింఘె ప్రేమదాస్
3) ఎటీ. అరియరత్నే
4) జేఆర్. జయవర్ధనే
- View Answer
- సమాధానం: 3
23. తన పరిమిత వస్త్రధారణను గాంధీజీ ఎక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారం అనుసరించారు?
1) లక్నో
2) బెల్గాం
3) నాగ్‌పూర్
4) మధురై
- View Answer
- సమాధానం: 4
24. కిందివాటిలో సరైన జత ఏది?
1. మహదేవ్ దేశాయ్-గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి
2. నిర్మల- గాంధీజీకి ఇష్టమైన మేక
3. మీరాబెన్- గాంధీజీ శిష్యురాలు
4. పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
25. గాంధీ - ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1929 జనవరి 26
2) 1930 ఫిబ్రవరి 21
3) 1931 మార్చి 5
4) 1931 జూన్ 5
- View Answer
- సమాధానం: 3
26. కింది వాటిలో సరికాని జత ఏది?
1. ఏప్రిల్ 6- రౌలత్ సత్యాగ్రహ దినోత్సవం
2. జనవరి 30- కుష్ఠు వ్యాధి నిర్మూలన దినం
3. అక్టోబర్ 2- అహింసా దినోత్సవం
4. డిసెంబర్ 6- ప్రవాస భారతీయ దినోత్సవం
- View Answer
- సమాధానం: 4
27. గాంధీజీ గుజరాతీ భాషలో రాసిన గ్రంథం?
1) నాదేశం-నా ప్రజలు
2) సత్యార్థ ప్రకాశిక
3) సర్వోదయ
4) నేను - నాదేశం
- View Answer
- సమాధానం: 3
28. కింది వాటిని జతపరచండి.
జాబితా-I
ఎ. 1869
బి. 1893
సి. 1924
డి. 1948
జాబితా-II
1. మహాత్మాగాంధీ మరణం
2. మహాత్మాగాంధీ ఐఎన్సీకి అధ్యక్షత వహించడం
3. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా వెళ ్లడం
4. మహాత్మాగాంధీ జననం
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- View Answer
- సమాధానం: 3
29. గాంధీ కొండ ఎక్కడ ఉంది?
1) విజయవాడ
2) తిరుపతి
3) విశాఖపట్నం
4) రాజమహేంద్రవరం
- View Answer
- సమాధానం: 1
30. ఆంబేడ్కర్ - గాంధీల మధ్య జరిగిన ఒప్పందానికి ఉన్న పేరు?
1) వార్ధా ఒప్పందం
2) లక్నో ఒప్పందం
3) పూనా ఒప్పందం
4) సిమ్లా ఒప్పందం
- View Answer
- సమాధానం: 3