భారతదేశ విద్యా వ్యవస్థ
1. విక్రమశిల విశ్వవిద్యాలయం స్థాపకుడెవరు?
1) ధర్మపాలుడు
2) హర్షుడు
3) లక్ష్మణసేనుడు
4) కుమారజీవుడు
- View Answer
- సమాధానం: 1
2.కింది వాటిలో సరైన జత ఏది?
1) జైన మత విద్యా కేంద్రాలు - సరస్వతి గచ్ఛాలు
2) బౌద్ధ మత విద్యా కేంద్రాలు - ఆరామాలు
3) హిందూ మత విద్యా కేంద్రాలు - ఘటికలు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
3. నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం పేరు?
1) రత్నసాగర్
2) పద్మనేత్ర
3) ధర్మగంజ్
4) ఆనంద మండపం
- View Answer
- సమాధానం: 3
4. ఎన్నాయిరం, త్రిభువనం (పుదుచ్చేరి)లలో విద్యా సంస్థలు స్థాపించిన చోళరాజు?
1) విజయాలయ చోళుడు
2) మొదటి రాజేంద్ర చోళుడు
3) పరాంతకుడు- I
4) కుళుత్తోంగ చోళుడు - I
- View Answer
- సమాధానం: 2
5.‘ఆచార్య దేవోభవ’ అనే సూక్తి ఏ ఉపనిషత్తులో ఉంది?
1) బృహదారణ్యక ఉపనిషత్తు
2) తైత్తిరీయ ఉపనిషత్తు
3) కేనోపనిషత్తు
4) కఠోపనిషత్తు
- View Answer
- సమాధానం: 2
6. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎప్పుడు జన్మించారు?
1) 1888 సెప్టెంబర్ 5
2) 1878 సెప్టెంబర్ 5
3) 1885 సెప్టెంబర్ 5
4) 1897 సెప్టెంబర్ 5
- View Answer
- సమాధానం: 1
7. 1848లో జ్యోతీరావు పూలే తొలి బాలికల పాఠశాలను భారత్‌లో ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) నాగ్‌పూర్
2) ఢిల్లీ
3) రాయ్‌ఘడ్
4) పుణే
- View Answer
- సమాధానం: 4
8. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు?
1) తారాభాయి షిండే
2) అరుణా అసఫ్ అలీ
3) సావిత్రి భాయి పూలే
4) ఉన్నవ లక్ష్మీభాయమ్మ
- View Answer
- సమాధానం: 3
9. భోజశాలలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేసింది ఎవరు?
1) యశోవర్మ
2) ముంజరాజు
3) మిహిర భోజుడు
4) భోజరాజు
- View Answer
- సమాధానం: 4
10. పల్లవుల కాలంలో ఘటికలకు కేంద్రం ఏది?
1) కంచి
2) మహాబలిపురం
3) మధురై
4) చిదంబరం
- View Answer
- సమాధానం: 1
11. జతపరచండి.
జాబితా-I
i) మద్రసా(బీదర్)
ii) నలంద విశ్వవిద్యాలయం (రాజ్‌గిర్)
iii) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బెనారస్)
iv) రుషీ వ్యాలీ పాఠశాల (మదనపల్లె)
జాబితా-II
a) జిడ్డు కృష్ణమూర్తి
ఛ) మదన్ మోహన్ మాలవ్యా
c) కుమారగుప్తుడు
d) మహ్మద్ గవాన్
1) i-b, ii-d, iii-a, iv-c
2) i-c, ii-a, iii-d, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 3
12. భారతదేశంలో విద్యాభివృద్ధికి బ్రిటిష్‌వారు 10 లక్షల రూపాయలను ఏ చట్టం ద్వారా కేటాయించారు?
1) 1813 చార్టర్ చట్టం
2) 1833 చార్టర్ చట్టం
3) 1853 చార్టర్ చట్టం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
13. విద్యా సంస్థల్ని ఇన్స్పెక్టర్ ద్వారా తనిఖీ చేయించాలని సూచించిన హంటర్ కమిషన్‌ను నియమించిందెవరు?
1) లార్డ్ డల్హౌసీ
2) లార్డ్ కానింగ్
3) లార్డ్ లిట్టన్
4) లార్డ్ రిప్పన్
- View Answer
- సమాధానం: 4
14. ‘బేసిక్ ఎడ్యుకేషన్’ను గాంధీజీ ఎప్పుడు ప్రకటించారు?
1) 1927
2) 1931
3) 1937
4) 1942
- View Answer
- సమాధానం: 3
15. బెనారస్లోని సంస్కృత కళాశాల స్థాపకులెవరు?
1) జోనాధన్ డంకన్
2) చార్లెస్ గ్రాంట్
3) బైద్యనాథ్ ముఖర్జీ
4) డేవిడ్ హారే
- View Answer
- సమాధానం: 1
16.‘భారత జాతీయ విద్యా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఆగస్ట్ 16
2) సెప్టెంబర్ 11
3) అక్టోబర్ 13
4) నవంబర్ 11
- View Answer
- సమాధానం: 4
17. కింది వాటిలో సరైన జత ఏది?
1) 1882 - పంజాబ్ విశ్వవిద్యాలయం స్థాపన
2) 1887 - అలహాబాద్ విశ్వవిద్యాలయం స్థాపన
3) 1857 - కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపన
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18. ఉపాధ్యాయ శిక్షణకు సంస్థలను నెలకొల్పాలని ప్రథమంగా చెప్పిన విద్యా ప్రణాళిక రూపకర్త?
1) చార్లెస్ వుడ్
2) థామస్ ర్యాలీ
3) అలెగ్జాండర్ డఫ్
4) జోనాథన్ డంకన్
- View Answer
- సమాధానం: 1
19.‘భారత జాతీయ విద్యా మండలి’ ఎప్పుడు ఏర్పడింది?
1) 1904
2) 1905
3) 1906
4) 1907
- View Answer
- సమాధానం: 3
20. లార్డ్ కర్జన్ సిమ్లాలో విద్యా సదస్సును ఎప్పుడు నిర్వహించారు?
1) 1901
2) 1902
3) 1903
4) 1904
- View Answer
- సమాధానం: 1
21.కాకతీయుల కాలంలో విద్యా మండపాలను గురించి పేర్కొనే శాసనం?
1) మల్కాపురం శాసనం
2) చందుపట్ల శాసనం
3) ద్రాక్షారామం శాసనం
4) త్రిపురాంతకం శాసనం
- View Answer
- సమాధానం: 1
22. ‘విద్యార్థుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరిపించడమే గురువుల పరమావధి’ అని పేర్కొనే అశోకుని శిలా శాసనం?
1) కనగనహళ్లి శాసనం
2) బబ్రూ శాసనం
3) ఎర్రగుడిపాడు శాసనం
4) రాంపూర్వా శాసనం
- View Answer
- సమాధానం: 3
23. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రధాన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ముంబాయి
2) పుణే
3) హైదరాబాద్
4) నాగ్‌పూర్
- View Answer
- సమాధానం: 2
24. సంతానం లేకుండా మరణించిన వారి ఆస్తి విద్యాలయాలకు చెందుతుందని ప్రకటించిన మొఘల్ రాజు?
1) అక్బర్
2) జహంగీర్
3) షాజహాన్
4) ఔరంగజేబు
- View Answer
- సమాధానం: 2
25. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ఎవరి విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు?
1) ఎస్టీ
2) ఎస్సీ
3) బి.సి.
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
26. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
1) కైరో
2) టోక్యో
3) న్యూయార్క
4) అబుదాబి
- View Answer
- సమాధానం: 2
27. కలకత్తా విశ్వవిద్యాలయాని(1857)కి స్థల దాత ఎవరు?
1) మహారాజా వీరప్రతాప్ బహదూర్
2) మహారాణి దిద్దాదేవి
3) మహారాజా మహేశ్వరసింగ్ బహదూర్
4) రాసమణీ దేవి
- View Answer
- సమాధానం: 3
28. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసిందెవరు?
1) మాలిక్ కాఫర్
2) నాదిర్షా
3) అహ్మద్‌షా అబ్ధాలీ
4) భక్తియార్ ఖిల్జీ
- View Answer
- సమాధానం: 4
29. రుషీ వ్యాలీ పాఠశాలను జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు స్థాపించారు?
1) 1919
2) 1921
3) 1926
4) 1929
- View Answer
- సమాధానం: 3
30. మద్రాస్ రాష్ర్టంలో ఏర్పడిన ‘సెంట్రల్ కొలిజియేట్ ఇన్స్టిట్యూషన్’ అనే తొలి విద్యా సంస్థ ప్రారంభమైంది ఎప్పుడు?
1) 1841
2) 1843
3) 1846
4) 1848
- View Answer
- సమాధానం: 1
31. కింది వాటిలో సరైన జత ఏది?
1) ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన - 1926
2) శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన - 1954
3) ద్రవిడ విశ్వవిద్యాలయం స్థాపన - 1997
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
32.రఘుపతి వెంకటరత్నం నాయుడు గురువు ఎవరు?
1) డాక్టర్ మిల్లర్
2) రెవరెండ్ నోబుల్
3) హిండ్మన్
4) మార్టీమర్ వీలర్
- View Answer
- సమాధానం: 1
33. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు కృషిచేసిన, జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మద్రాస్ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి?
1) సర్ విజయ
2) మాగంటి బాపినీడు
3) ఎ.పి.పాత్రో
4) సి.వై. చింతామణి
- View Answer
- సమాధానం: 3
34. ‘అభినవ విద్యా భోజుడు’ అని కీర్తిగాంచినవారు?
1) ప్రతాపరుద్ర గజపతి
2) శివరామకృష్ణ మహేశ్వర ప్రసాద్
3) విజయరామరాజు
4) ఆనందగజపతిరాజు
- View Answer
- సమాధానం: 4
35. జతపరచండి.
తేది:
i) ఆగస్టు 29
ii) సెప్టెంబర్ 19
iii) సెప్టెంబర్ 9
iv) ఏప్రిల్ 14
ప్రాధాన్యత:
a) ప్రపంచ విజ్ఞాన దినోత్సవం
b) తెలంగాణ భాషా దినోత్సవం
c) తెలుగు మాధ్యమాల దినోత్సవం
d) తెలుగు భాషా దినోత్సవం
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 3
36. ‘గణితసార సంగ్రహం’ గ్రంథాన్ని తెలుగులో రాసింది ఎవరు?
1) మారన
2) పావులూరి మల్లన
3) నన్నయ
4) నారాయణ భట్టు
- View Answer
- సమాధానం: 2
37. తూర్పు చాళుక్యుల కాలంలో ప్రఖ్యాతి గాంచిన ఘటికా స్థానం (విద్యాలయం) అని ఏ దేవాలయానికి పేరు?
1) నొనంబేశ్వరాలయం
2) మార్కండేశ్వరాలయం
3) పార్థీశ్వరాలయం
4) గోలింగేశ్వరాలయం
- View Answer
- సమాధానం: 1
38. ఆంధ్ర జాతీయ కళాశాల (మచిలీపట్నం)కు శంకుస్థాపన చేసింది?
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) బిపిన్ చంద్రపాల్
3) లాలాలజపతిరాయ్
4) కందుకూరి వీరేశలింగం
- View Answer
- సమాధానం: 2
39.కింది వాటిలో అలంకార శాస్త్ర గ్రంథం ఏది?
1) నృత్యరత్నావళి
2) ప్రతాపరుద్ర యశోభూషణం
3) కుమార సంభవం
4) క్రీఢాభిరామం
- View Answer
- సమాధానం: 2
40. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఆగస్ట్ 2
2) సెప్టెంబర్ 2
3) నవంబర్ 2
4) డిసెంబర్ 2
- View Answer
- సమాధానం: 4
41. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ (ూఇఉఖఖీ) ఎప్పుడు స్థాపితమైంది?
1) 1957
2) 1959
3) 1961
4) 1972
- View Answer
- సమాధానం: 3
42. ‘జామియా-మిలియా-ఇస్లామియా’ విద్యా సంస్థ ఏ స్వాతంత్రోద్యమ కాలంలో నిర్మితమైంది?
1) హోంరూల్ ఉద్యమం
2) సహాయ నిరాకరణోద్యమం
3) ఉప్పు సత్యాగ్రహం
4) క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: 2
43. పెద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడు ఏ పదవిని అలంకరించారు?
1) న్యాయశాఖాధికారి
2) విద్యాశాఖాధికారి
3) కోశాధికారి
4) ఆర్థిక శాఖాధికారి
- View Answer
- సమాధానం: 2
44.తెలుగు భాషలో జారీచేసిన తొలి శాసనం?
1) కళ్ళమళ్ల శాసనం
2) పోరుమావిళ్ల శాసనం
3) ద్రాక్షారామం శాసనం
4) ధర్మసాగరం శాసనం
- View Answer
- సమాధానం: 1
45. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విద్యా సంస్థ ఏది?
1) గుజరాత్ విద్యాపీఠ్
2) కాశీ విద్యాపీఠ్
3) బిహార్ విద్యాపీఠ్
4) విశ్వభారతి విద్యా సంస్థ
- View Answer
- సమాధానం: 4
46. భారత పార్లమెంట్ చట్టం ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ (యూజీసీ) ఎప్పుడు ఏర్పడింది?
1) 1956
2) 1957
3) 1958
4) 1959
- View Answer
- సమాధానం: 1
47. నలంద విశ్వవిద్యాలయాన్ని ఏ శతాబ్ధంలో స్థాపించారు?
1) క్రీ.శ.4
2) క్రీ.శ.5
3) క్రీ.శ.6
4) క్రీ.శ.7
- View Answer
- సమాధానం: 2
48. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (1983) తొలి వైస్ చాన్స్‌లర్ ఎవరు?
1) కుముద్‌బెన్ జోషి
2) వి.ఎస్. రమాదేవి
3) వనజా అయ్యంగార్
4) శాంతాసిన్హా
- View Answer
- సమాధానం: 3
49. జైన విద్యా కేంద్రం ‘సరస్వతి గచ్ఛా’ను కొండకుందాచార్యులు ఎక్కడ నెలకొల్పారు?
1) గుంటుపల్లి
2) అమరావతి
3) కొనగండ్ల
4) వాకాడు
- View Answer
- సమాధానం: 3
50. ‘వాణి నా రాణి’ అని అన్నది ఎవరు?
1) పిల్లలమర్రి పినవీరభద్రుడు
2) ధూర్జటి
3) అల్లసాని పెద్దన
4) తెనాలి రామలింగ కవి
- View Answer
- సమాధానం: 1
51. చిత్తూరు జిల్లాలో సైనిక్ స్కూల్ ఎక్కడ ఉంది?
1) ఏర్పేడు
2) శ్రీకాళహస్తి
3) నారాయణవనం
4) కలికిరి
- View Answer
- సమాధానం: 4
52. ‘మధురా విజయం’ రాసిన గంగాదేవి గురువు ఎవరు?
1) అత్రి
2) అగస్థ్యుడు
3) పిల్లలమర్రి పినవీరభద్రుడు
4) భట్టుమూర్తి
- View Answer
- సమాధానం: 2
53. రామాయణ ఇతిహాసం ప్రకారం శ్రీరామ చంద్రుని గురువు ఎవరు?
1) అగస్థ్యుడు
2) భరద్వాజుడు
3) విశ్వామిత్రుడు
4) వశిష్ఠుడు
- View Answer
- సమాధానం: 3
54.ద్రోణాచార్య అవార్డును ఏ రంగంలో ప్రతిభావంతులకు ఇస్తారు?
1) నావికా రంగం (కోచ్)
2) క్రీడా రంగం (కోచ్)
3) వైమానిక రంగం (కోచ్)
4) నాటక రంగం (శిక్షకుడు)
- View Answer
- సమాధానం: 2
55. ‘సుహ్రుల్లేఖ’ గ్రంథాన్ని నాగార్జున కొండలో విద్యార్థులు వల్లెవేసేవారు అని రాసిందెవరు?
1) ఇత్సింగ్
2) పాహియాన్
3) హుయాన్‌త్సాంగ్
4) మార్కోపోలో
- View Answer
- సమాధానం: 1
56. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ‘ఆంధ్ర విద్యా పీఠగోష్ఠి’ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) సత్తెనపల్లి
2) నె ల్లూరు
3) చీరాల
4) బాపట్ల
- View Answer
- సమాధానం: 3
57. దయానంద్ ఆంగ్లో-వేదిక్ కాలేజీని ఎక్కడ ఆర్య సామాజికులు స్థాపించారు?
1) పెషావర్
2) కరాచీ
3) లాహోర్
4) ఇస్లామాబాద్
- View Answer
- సమాధానం: 3
58. 1916లో డి.కె. కార్వే భారత్‌లోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం ఎక్కడ నెలకొల్పారు?
1) నాగ్‌పూర్
2) ముంబై
3) ఢిల్లీ
4) పుణే
- View Answer
- సమాధానం: 4
59.కలకత్తా విశ్వవిద్యాలయ చట్టాన్ని లార్డ కర్జన్ ఎప్పుడు రూపొందించారు?
1) 1902
2)1903
3) 1904
4) 1905
- View Answer
- సమాధానం: 3
60. సహపంక్తి విద్యను ఆంధ్రలో ప్రారంభించినవారు?
1) కందుకూరి వీరేశలింగం
2) రఘుపతి వెంకటరత్నం నాయుడు
3) ఉన్నవ లక్ష్మీ నారాయణ
4) దుర్గాబాయి దేశ్‌ముఖ్
- View Answer
- సమాధానం: 1