ఉనికి పరంగా భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
1. ఉనికి పరంగా భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
1) 37°6 ఉ.అ. నుంచి 68° 7 ఉ.అ.
2) 68° 7 ఉ.అ. నుంచి 97°25 ఉ.అ.
3) 68° 7 తూ.అ. నుంచి 97° 25 తూ.అ.
4) 8° 4 ఉ.అ. నుంచి 37° 6 ఉ.అ.
- View Answer
- సమాధానం: 4
2. ప్రతిపాదన (ఎ): లక్షదీవులలో దక్షిణంగా ఉన్న దీవి సుహేలి దీవి.
కారణం (ఆర్): సుహేలి దీవికి దక్షిణంగా 9నిఛానల్ ఉంది
కింది వాటిలో సరైంది ఏది?
1) ఎ, ఆర్ సరైనవి, ఆర్, ఎకు సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఆర్, ఎకు సరైన వివరణ కాదు
3) ఎ సరైంది, ఆర్ సరైంది కాదు
4) ఎ సరైంది కాదు, ఆర్ సరైంది
- View Answer
- సమాధానం: 4
3. మన దేశంలోని ఏ రాష్ట్రాల ద్వారా కర్కట రేఖ వెళ్తుంది?
1) గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ త్రిపుర
3) మధ్యప్రదేశ్, జార్ఖండ్, మిజోరాం
4) మిజోరాం, మణిపూర్, పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
4. ‘సిక్కిం’ రాష్ర్టంతో భూసరిహద్దు ఉన్న దేశాలు ఏవి?
1) నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్
2) నేపాల్, చైనా, భూటాన్
3) భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్
4) చైనా, భూటాన్, మయన్మార్
- View Answer
- సమాధానం: 2
5. విస్తీర్ణపరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రాలు (వరుసగా) ఏవి?
1) మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్
2) రాజస్థాన్, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్
3) రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట
4) మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 3
6. జతపరచండి.
జాబితా-I:
a) రాడ్‌క్లిఫ్ రేఖ
b) న్యూమూర్ దీవులు
c) మెక్ మోహన్ రేఖ
d) పాక్ జలసంధి
జాబితా-II:
i) భారత్, శ్రీలంక
ii) భారత్, పాకిస్తాన్
iii) భారత్, బంగ్లాదేశ్
iv) భారత్, చైనా
1) a-iii, b-iv, c-i, d-ii
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-ii, b-iii, c-iv, d-i
4) a-iv, b-iii, c-ii, d-i
- View Answer
- సమాధానం: 3
7. 10°ఛానల్ ఏ దీవులను వేరుచేస్తుంది?
1) లిటిల్ అండమాన్, కార్ నికోబార్
2) గ్రేట్ నికోబార్, గ్రేట్ అండమాన్
3) గ్రేట్ అండమాన్, కార్ నికోబార్
4) లిటిల్ అండమాన్, గ్రేట్ నికోబార్
- View Answer
- సమాధానం: 1
8. వివాదస్పదమైన కచ్ఛటప దీవులు ఏ రెండు దేశాల మధ్య ఉన్నాయి?
1) భారత్, మయన్మార్
2) భారత్, శ్రీలంక
3) భారత్, బంగ్లాదేశ్
4) భారత్, పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 2
9. కింది వాటిలో సరికానిది ఏది?
1) భారతదేశ ఉత్తర కొన ఉన్న ప్రాంతం - కిలిక్ ధావన్ పాస్
2) భారతదేశ దక్షిణ కొన ఉన్న ప్రాంతం - ఇందిరాకాల్
3) మన దేశం ప్రపంచంలో జనాభా పరంగా 2వ స్థానంలో ఉంది
4) మన దేశం ప్రపంచంలో విస్తీర్ణపరంగా 7వ స్థానంలో ఉంది
- View Answer
- సమాధానం: 2
10.భారతదేశ వైశాల్యం ఎంత?
1) 32,78,263 చ .కి.మీ.
2) 32,78,632 చ.కి.మీ.
3) 32,87,263 చ.కి.మీ.
4) 32,98,263 చ.కి.మీ.
- View Answer
- సమాధానం: 3
11. మన దేశంలోని ఏ రాష్ట్రాన్ని ‘దేవభూమి’ అని పిలుస్తారు?
1) కేరళ
2) జమ్మూ-కశ్మీర్
3) కర్ణాటక
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
12. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ర్టంతో భూ సరిహద్దుఉన్నవి ఏవి?
1) నేపాల్, మేఘాలయ, మయన్మార్
2) సిక్కిం, భూటాన్, అసోం
3) అసోం, భూటాన్, నాగాలాండ్
4) మయన్మార్, బంగ్లాదేశ్, సిక్కిం
- View Answer
- సమాధానం: 3
13. భారతదేశ పశ్చిమ, తూర్పుల మధ్య దూరం ఎంత?
1) 3214 కి.మీ.
2) 2933 కి.మీ.
3) 3124 కి.మీ.
4) 2393 కి.మీ.
- View Answer
- సమాధానం: 2
14.ికింది వాటిలో సరైంది ఏది?
ఎ. భారతదేశం దీవులతో కాకుండా ప్రధాన భూభాగ తీరరేఖ పొడవు సుమారు 5100 కి.మీ.
బి. మన దేశంలో అత్యధిక తీరరేఖ ఉన్న రెండో రాష్ర్టం ఆంధ్రప్రదేశ్
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ,బి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
15. సియాచిన్ హిమానీనదం వద్ద భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న పర్వతాలు ఏవి?
1) సాల్తోర్
2) జస్కార్
3) హరియత్
4) మైకాల్
- View Answer
- సమాధానం: 1
16. ప్రసిద్ధి చెందిన ‘నార్కొండమ్’ అగ్నిపర్వతం ఏ దీవిలో ఉంది?
1) ఉత్తర అండమాన్
2) లిటిల్ అండమాన్
3) కార్ నికోబార్
4) మినికాయ్ దీవి
- View Answer
- సమాధానం: 1
17. భూటాన్ దేశంతో భూ సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు ఏవి?
1) అసోం, మిజోరాం, మణిపూర్
2) సిక్కిం, అసోం, అరుణాచల్‌ప్రదేశ్
3) సిక్కిం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ
4) సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర
- View Answer
- సమాధానం: 2
18. 8నిఛానల్ ఏ రెండు దీవులను వేరుచేస్తుంది?
1) సుహేలి దీవి, అమీన్ దీవులు
2) కార్ నికోబార్, లిటిల్ అండమాన్
3) మినికాయ్ దీవి, సుహేలి దీవి
4) మినికాయ్ దీవి, మాల్దీవులు
- View Answer
- సమాధానం: 4
19. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) మన దేశం బంగ్లాదేశ్‌తో అత్యధిక భూ సరిహద్దును కల్గి ఉంది
బి) మన దేశంలో అతి తక్కువ తీరరేఖ ఉన్న రాష్ర్టం కర్ణాటక
సి) దేశంలో 3 సముద్రాల కలయిక ఉన్న రాష్ర్టం తమిళనాడు
1) ఎ,బి
2) బి,సి
3) ఎ
4) బి
- View Answer
- సమాధానం: 4
20. భారత ప్రామాణిక రేఖాంశం వెళ్లని రాష్ర్టం ఏది?
1) మధ్యప్రదేశ్
2) ఒడిశా
3) ఉత్తరాఖండ్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
21. కింది వాటిలో సరికాని జత ఏది?
1) మకాలు - నేపాల్
2) నంగ ప్రభాత్ - జమ్మూ-కశ్మీర్
3) నామ్చాబర్వా - సిక్కిం
4) నందాదేవి - ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 3
22. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జస్కార్ పర్వత శ్రేణి కారకోరమ్ పర్వత శ్రేణికి ఉత్తరంగా విస్తరించి ఉంది
బి) లడఖ్, జస్కార్ శ్రేణుల మధ్య గుండా సింధూ నది ప్రవహిస్తుంది
సి) కైలాస పర్వత శ్రేణులు టిబెట్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి
1) ఎ,బి
2) ఎ,సి
3) బి,సి
4) ఎ,బి,సి
- View Answer
- సమాధానం: 3
23.కాలిమ్ పాంగ్ వేసవి విడిది కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
1) హిమాచల్ ప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) జమ్మూ-కశ్మీర్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 4
24. ‘నుబ్రాలోయ’ ఎక్కడ ఉంది?
1) జమ్మూ-కశ్మీర్
2) అరుణాచల్‌ప్రదేశ్
3) సిక్కిం
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
25. గంగా-సింధు మైదానం ఏయే దేశాల్లో విస్తరించి ఉంది?
1) పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్
2) నేపాల్, భారత్, బంగ్లాదేశ్
3) పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్
4) భారత్, బంగ్లాదేశ్, మయన్మార్
- View Answer
- సమాధానం: 3
26. జతపరచండి.
జాబితా-I:
a) బారి దోబ్
b) ఛాజ్ దోబ్
c) రేచన దోబ్
d) బిస్త్ దోబ్
జాబితా-II:
i) బియాస్ - రావి నదుల మధ్య
ii) చీనాబ్ - జీలం నదుల మధ్య
iii) రావి - చీనాబ్ నదుల మధ్య
iv) బియాస్ - సట్లెజ్ నదుల మధ్య
1) a-ii, b-iii, c-iv, d-i
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-iv, b-iii, c-ii, d-i
4) a-i, b-ii, c-iii, d-iv
- View Answer
- సమాధానం: 4
27. ‘కాయల్స్’ ప్రధానంగా ఏ తీరంలో కనిపిస్తాయి?
1) కొంకణ్ తీరం
2) వంగ తీరం
3) మలబార్ తీరం
4) కోరమండల్ తీరం
- View Answer
- సమాధానం: 3
28. ‘చోస్’ అంటే ఏమిటి?
1) చిత్తడి ప్రదేశం
2) నీటిగుంటలు
3) బురద దిబ్బలు
4) ఇసుక దిబ్బలు
- View Answer
- సమాధానం: 2
29. కింది వాటిలో సరికాని జత ఏది?
1) అమర కంఠక్ - వింధ్య పర్వతాలు
2) అనైముడి - పశ్చిమ కనుమలు
3) గురుశిఖర్ - నీలగిరి పర్వతాలు
4) దూప్ఘర్ శిఖరం - సాత్పురా పర్వతాలు
- View Answer
- సమాధానం: 3
30.కింది వాటిలో సరికానిది ఏది?
1) తెలంగాణ లేదా ఆంధ్ర పీఠభూమి ఆర్కియన్, నీస్ శిలలతో ఏర్పడింది
2) దక్కన్ పీఠభూమికి ఉత్తరాన వింధ్య పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి
3) ఆరావళి పర్వతాలు రాజస్థాన్ రాష్ర్టంలో విస్తరించి ఉన్నాయి
4) నర్మదా నది మాల్వా పీఠభూమిని, దక్కన్ పీఠభూమిని వేరుచేస్తుంది
- View Answer
- సమాధానం: 2
31. గంగా - సింధూ మైదానం మన దేశంలో ఎక్కడ విస్తరించి ఉంది?
1) హిమాచల్ పర్వతాలకు ఉత్తరంగా
2) శివాలిక్ పర్వతాలకు దక్షిణంగా
3) ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణంగా
4) హిమాద్రి శ్రేణులకు ఉత్తరంగా
- View Answer
- సమాధానం: 2
32. కింది వాటిలో లావా పీఠభూమి ఏది?
1) చోటా నాగపూర్ పీఠభూమి
2) బుందేల్‌ఖండ్ పీఠ భూమి
3) మహారాష్ర్ట పీఠభూమి
4) షిల్లాంగ్ పీఠభూమి
- View Answer
- సమాధానం: 3
33. ‘ఏనుగు ఎల్లమ్మ కొండలు’ ఏ పర్వత శ్రేణులలో భాగంగా విస్తరించి ఉన్నాయి?
1) తూర్పు కనుమలు
2) వింధ్యా పర్వతాలు
3) పశ్చిమ కనుమలు
4) ఆరావళి పర్వతాలు
- View Answer
- సమాధానం: 1
34. కింది వాటిలో సరికానిది ఏది?
1) షెవరాయ్ పర్వతాలు - త మిళనాడు
2) యాలకుల కొండలు - కేరళ
3) మహేంద్రగిరి కొండలు - మధ్యప్రదేశ్
4) సహ్యాద్రి పర్వతాలు - మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 3
35. జతపరచండి.
జాబితా-I:
a) చిల్కా సరస్సు
b) కొల్లేరు సరస్సు
c) అష్టముడి సరస్సు
d) వెంబనాడ్ సరస్సు
జాబితా-II:
i) కేరళ మైదానం
ii) మలబార్ తీరం
iii) సర్కార్ తీరం
iv) ఉత్కళ తీరం
1) a-iii, b-i, c-iv, d-ii
2) a-iv, b-i, c-ii, d-iii
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-iv, b-iii, c-ii, d-i
- View Answer
- సమాధానం: 4
36.అరకాన్‌యోమా పర్వతాలు ఏ దేశంలో విస్తరించి ఉన్నాయి?
1) భారత్
2) పాకిస్తాన్
3) భూటాన్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 4
37. కింది వాటిలో పశ్చిమ కనుమలకు చెందనివి ఏవి?
1) గాలి కొండలు
2) ఫళని కొండలు
3) కార్డమయ్ కొండలు
4) ఇలైమలై కొండలు
- View Answer
- సమాధానం: 1
38. జతపరచండి.
జాబితా-I:
a) కోరమాండల్ తీరం
b) కొంకణ్ తీరం
c) మలబార్ తీరం
d) వంగ తీరం
జాబితా-II:
i) పశ్చిమ బెంగాల్
ii) కేరళ
iii) మహారాష్ర్ట
iv) తమిళనాడు
1) a-iii, b-iv, c-i, d-ii
2) a-iv, b-i, c-ii, d-iii
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-iv, b-iii, c-ii, d-i
- View Answer
- సమాధానం: 4
39. ద్వీపకల్ప పీఠభూమి ఏ కాలంలో ఆవిర్భవించింది?
1) ప్లీస్టోసీన్
2) ప్రాక్ - కేంబ్రియన్
3) ఓలిగోసిన్
4) ఆర్కియన్
- View Answer
- సమాధానం: 2
40. బోరట్ పీఠభూమి ఏ పర్వతాల చుట్టూ విస్తరించి ఉంది?
1) హరియత్ పర్వతాలు
2) నీలగిరి పర్వతాలు
3) ఆరావళి పర్వతాలు
4) వింధ్య పర్వతాలు
- View Answer
- సమాధానం: 3
41. ‘జందగాడ శిఖరం’ ఏ పర్వతాలలో విస్తరించి ఉంది?
1) ఆరావళి పర్వతాలు
2) నీలగిరి పర్వతాలు
3) పశ్చిమ కనుమలు
4) తూర్పు కనుమలు
- View Answer
- సమాధానం: 4
42. జోగ్ జలపాతం ఏ పర్వతాలలో విస్తరించి ఉంది?
1) సహ్యాద్రి
2) బాబు బుడాన్
3) యాలకుల
4) ఫళని
- View Answer
- సమాధానం: 2
43. జతపరచండి.
జాబితా-I:
a) బోరట్ పీఠభూమి
b) కథియ వార్ పీఠభూమి
c) బాఘల్ ఖండ్ పీఠభూమి
d) బస్తర్ పీఠభూమి
జాబితా-II:
i) గుజరాత్
ii) రాజస్థాన్
iii) చత్తీస్ఘడ్
iv) మధ్యప్రదేశ్
1) a-iii, b-i, c-iv, d-ii
2) a-ii, b-i, c-iii, d-iv
3) a-iv, b-i, c-iii, d-ii
4) a-ii, b-i, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 4
44. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ద్వీపకల్ప పీఠభూమి తూర్పునకు వాలి ఉంది
బి) ఇది సుమారు 16 లక్షల చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది
బి) ఇది భారతదేశంలో కెల్లా అతిపెద్ద భూస్వరూపం
1) ఎ,బి
2) బి,సి
3) ఎ,సి
4) ఎ,బి,సి
- View Answer
- సమాధానం: 4
45. జతపరచండి.
జాబితా-I:
a) రాజ్‌పిప్లా కొండలు
b) మహదేవ కొండలు
c) జవధి కొండలు
d) అన్నామలై కొండలు
జాబితా-II:
i) కేరళ
ii) తమిళనాడు
iii) మహారాష్ర్ట
iv) మధ్యప్రదేశ్
1) a-iv, b-iii, c-ii, d-i
2) a-iii, b-iv, c-ii, d-i
3) a-ii, b-iii, c-iv, d-i
4) a-ii, b-iv, c-iii, d-i
- View Answer
- సమాధానం: 2