సముద్రం లోతును ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
1. సముద్రం లోతును ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
1) అడుగులు
2) ఫాథమ్స్
3) కిలోమీటర్లు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
2. మెరియానా ట్రెంచ్ ఏ దీవుల వద్ద ఉంది?
1) కరేబియన్
2) ఫిలిప్పీన్స్
3) గ్రీన్‌ల్యాండ్
4) థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 2
3. అత్యధిక వెడల్పు ఖండ తీరపు అంచు ఉన్న సముద్రం?
1) పసిఫిక్
2) అట్లాంటిక్
3) మధ్యధరా
4) హిందూ
- View Answer
- సమాధానం: 2
4. పోటుకి-పాటుకి మధ్య కాలవ్యవధి?
1) 2.20 ని.
2) 6గం. 13ని.
3) 8 గం. 6 ని.
4) 12 గం. 26 ని.
- View Answer
- సమాధానం: 2
5. ప్రతి రెండు పోట్లు (లేదా) ప్రతి రెండు పాట్ల మధ్య కాల వ్యవధి ఎంత?
1) 8గం. 8 ని.
2) 10 గం. 14 ని.
3) 12 గం. 26 ని.
4) 14 గం. 28 ని.
- View Answer
- సమాధానం: 3
6. పోటు-పాటులు ఎలా సంభవిస్తాయి?
1) భూభ్రమణం
2) భూ పరిభ్రమణం
3) సూర్యచంద్రుల గురుత్వాకర్షణ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
7. ‘వార్మ బ్లాంకెట్ ఆఫ్ యూరప్’ అని ఏ సముద్ర ప్రవాహాలను అంటారు?
1) లెబ్రడార్ ప్రవాహం
2) గల్ఫ్‌స్ట్రీమ్
3) బహయాస్ ప్రవాహం
4) బ్రెజిల్ ప్రవాహం
- View Answer
- సమాధానం: 2
8. ప్రపంచంలోని అతిపెద్ద ప్రవాళ భిత్తిక ఏది?
1) లక్షదీవులు
2) బెర్ముడా ప్రవాళ భిత్తిక
3) ది గ్రేట్ బ్యారియర్ రీఫ్
4) కరేబియన్ దీవులు
- View Answer
- సమాధానం: 3
9. పసిఫిక్-అట్లాంటిక్ సముద్రాలను కలిపే జల సంధి ఏది?
1) బిపెన్
2) మ్యాజిలాన్
3) బేరింగ్
4) మలకా
- View Answer
- సమాధానం: 2
10. ఉత్తర-దక్షిణ అమెరికాలను వేరు చేసే జలసంధి ఏది?
1) కీల్ కాలువ
2) సూయాజ్ కాలువ
3) పనామా కాలువ
4) కుక్ జలసంధి
- View Answer
- సమాధానం: 3
11. మధ్యధరా, ఎర్ర సముద్రాలను కలిపే జలసంధి ఏది?
1) కుక్ జలసంధి
2) సూయాజ్ కాలువ
3) పనామా కాలువ
4) టారస్ జలసంధి
- View Answer
- సమాధానం: 2
12. అర్ధ చంద్రాకారపు గుడిసెల్లో నివసించే జాతి ప్రజలు ఎవరు?
1) రెడ్ ఇండియన్లు
2) పిగ్మీలు
3) సమాంగులు
4) హెడ్ హంటర్లు
- View Answer
- సమాధానం: 2
13. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే ప్రజలకు దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏవి?
1) మలేరియా
2) ఎల్లోజ్వరం
3) స్లీపింగ్ సిక్నెస్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14. ఎస్కిమోలు-లాపులు నివసించే ప్రాంతాలు?
1) నార్వే
2) స్వీడన్
3) ఫిన్లాండ్
4) అన్నీ
- View Answer
- సమాధానం: 4
15.ఉత్తర అమెరికా, ఆసియాలను వేరు చేసే జలసంధి ఏది?
1) బేరింగ్ జలసంధి
2) జీబ్రాల్టర్
3) మలాకా జలసంధి
4) బాస్ జలసంధి
- View Answer
- సమాధానం: 1
16. ప్రపంచంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది?
1) మిచిగాన్
2) హురాన్
3) సుపీరియర్
4) ఓన్టారియా
- View Answer
- సమాధానం: 3
17. నయాగార జలపాతం ఇరి, ఏ సరస్సుల మధ్య ఉంది?
1) ఒన్టారియో
2) సుపీరియర్
3) మిచిగాన్
4) హురాన్
- View Answer
- సమాధానం: 1
18. ఉత్తర అమెరికాలోని ఖండాతర్భాగ మైదానాల్లో పెరిగే వృక్ష సంపదను ఏమని పిలుస్తారు?
1) ప్రయరీలు
2) స్టెప్పీలు
3) ఔన్స్
4) వెల్ట్స్
- View Answer
- సమాధానం: 1
19. ధ్రువపు ఎలుగుబంటి కౌరీబీ, కస్తూరి మృగం రైన్డీర్, ఏ ప్రాంతంలో ఉంటాయి?
1) భూమధ్యరేఖ
2) టండ్రా
3) మధ్యధరా
4) రుతుపవన
- View Answer
- సమాధానం: 2
20. ఓక్, పైన్ వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి?
1) శృంగాకార అడవులు
2) టండ్రా అడవులు
3) మిశ్రమ
4) ఉష్ణమండల అడవులు
- View Answer
- సమాధానం: 3
21. ఉత్తర అమెరికాలో ప్రధాన వ్యవసాయ
పద్ధతి ఏది?
1) పోడు వ్యవసాయ పద్ధతి
2) విస్తృత వ్యవసాయ పద్ధతి
3) విస్తాపన పద్ధతి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
22. అమెరికాలో నేలబొగ్గు ఏ ప్రాంతంలో లభ్యమవుతుంది?
1) రాకీ
2) అపలేచియన్
3) కొలరాడో
4) కొలంబియా
- View Answer
- సమాధానం: 2
23.బ్రెజిల్ ఆర్థిక పరిస్థితి ఏ పంటలపై ఆధారపడి ఉంటుంది?
1) చెరకు-కాఫీ
2) కాఫీ-పండ్లు
3) పండ్లు-చెరకు
4) వరి-గోధుమ
- View Answer
- సమాధానం: 1
24. దక్షిణ అమెరికాలోని సమశీతోష్ణస్థితి గడ్డి మైదానాలను ఏమంటారు?
1) పంపాలు
2) కంపాలు
3) తేన్స్
4) వెల్ట్
- View Answer
- సమాధానం: 1
25. ప్రపంచంలో అతి పొడవైన పర్వతశ్రేణి ఏది?
1) ఆండిస్
2) హిమాలయాలు
3) రాకీ
4) ఆల్ఫ్స్
- View Answer
- సమాధానం: 1
26. అమెజాన్ నది ఏ పర్వతాల్లో పుట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది?
1) ఆరావళి
2) అపలేచియన్
3) ఆండీస్
4) రాకీ
- View Answer
- సమాధానం: 3
27.అమెజాన్ పరివాహక ప్రాంతం ఏ చెట్లకు ప్రసిద్ధి?
1) రబ్బరు
2) మహాగని
3) పెన్
4) టేకు
- View Answer
- సమాధానం: 1
28. భూమధ్యరేఖ ప్రాంతంలో ఉండే విలక్షణ శీతోష్ణస్థితి?
1) ఏడాది పొడవునా ఎక్కువ వర్షాపాతం
2) ఏడాది పొడవునా ఎక్కువ ఉష్ణోగ్రత
3) ఏడాది పొడవునా ఎక్కువ ఆర్ధ్రత
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
29. జేమ్స్‌కుక్ ఏ ఖండాన్ని కనుగొన్నాడు?
1) ఐరోపా
2) ఆసియా
3) ఆర్కిటిక్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
30. ఆస్ట్రేలియాలోని గడ్డి మైదానాలను ఏమంటారు?
1) ప్రయరీలు
2) స్టెప్పీలు
3) డౌన్స్
4) వెల్ట్స్
- View Answer
- సమాధానం: 3
31. ఆస్ట్రేలియాలో అధిక ఉష్ణోగ్రత ఏ నెలలో ఉంటుంది?
1) జనవరి
2) ఫిబ్రవరి
3) మార్చి
4) మే
- View Answer
- సమాధానం: 1
32. ఏ ఉత్పత్తిలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది?
1) వజ్రాలు
2) బంగారం
3) ఇనుము
4) గోధుమ
- View Answer
- సమాధానం: 2
33.ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ దేనికి ప్రసిద్ధి?
1) ఉన్ని
2) మాంసం
3) బంగారం
4) గోధుమ
- View Answer
- సమాధానం: 1
34.భూమధ్య రేఖ ప్రాంతంలో పుట్టి, సహారా ఎడారి గుండా ప్రవహించి, మధ్యధరా సముద్రంలో కలిసే నది?
1) నైలు
2) బాంబేజీ
3) కాంగో
4) నైజర్
- View Answer
- సమాధానం: 1
35. ఆఫ్రికాలో నదులు ఏ ప్రాంతంలో పుడతాయి?
1) పర్వతాలు
2) పీఠభూములు
3) సరస్సులు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
36. ప్రపంచంలో పొడవైన నది?
1) నైలు
2) అమెజాన్
3) మిస్సోరి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
37. కలహారి ఎడారి ఏ దేశంలో ఉంది?
1) ఉత్తర ఆఫ్రికా
2) బోట్స్వానా
3) నమీబియా
4) కాంగో
- View Answer
- సమాధానం: 2
38. ఆఫ్రికా ఖండం నుంచి పోయే రేఖ?
1) 23 1/2 దక్షిణ అక్షాంశం
2) కర్కటక రేఖ
3) 00 అక్షాంశం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
39. ‘ఈజిప్టు వరప్రసాదం’ అని ఏ నదిని పిలుస్తారు?
1) నైలు నది
2) మిస్సోరి
3) కాంగో
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
40. ఆస్వాన్ డ్యామ్ ఏ నదిపై, ఏ దేశంలో ఉంది?
1) నైలు, సూడాన్
2) నైలు, ఈజిప్ట్
3) కాంగో, బైర్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
41. తులా బొగ్గు గని ఏ దేశంలో ఉంది?
1) రష్యా
2) అమెరికా
3) బ్రిటన్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 1
42. ప్రపంచంలో అతిపెద్ద అర్చిపెలాగో ఏది?
1) ఇండోనేషియా
2) శ్రీలంక
3) ఐస్లాండ్
4) గ్రీన్లాండ్
- View Answer
- సమాధానం: 1
43. భారతదేశంలో భూకంపాలు ఎక్కువ సంభవించే ప్రాంతం?
1) హిమాలయ పర్వత ప్రాంతాలు
2) మహారాష్ర్ట
3) ఆంధ్రప్రదేశ్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
44. భూకంప తీవ్రతను దేనితో కొలుస్తారు?
1) రిక్టర్ స్కేల్
2) అన్యోమీటర్
3) భూకంప స్కేలు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
45. యూరప్‌లో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం?
1) పశ్చిమ
2) ఉత్తర
3) దక్షిణ
4) తూర్పు
- View Answer
- సమాధానం: 1
46. భారతదేశంలో అతి పురాతన పర్వతాలు?
1) ఆరావళి
2) నీలగిరి
3) హిమాలయాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
47. కాకసస్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి?
1) ఇటలీ
2) రష్యా
3) ఫ్రాన్స్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 2
48. యూరప్‌లో పగులు లోయ ద్వారా ప్రవహించే నది?
1) డాన్యూబ్
2) రైన్
3) విష్ణులా
4) ఓల్గా
- View Answer
- సమాధానం: 2
49.ఎడారులు లేని ఖండం?
1) ఆస్ట్రేలియా
2) అంటార్కిటికా
3) యూరప్
4) ఆసియా
- View Answer
- సమాధానం: 3
50. కాకసస్ పర్వతాలకు, నల్ల సముద్రానికి ఉత్తరంగా ఉన్న గడ్డి భూములను ఏమని పిలుస్తారు?
1) స్టెప్పీలు
2) వెల్స్
3) ప్రయరీలు
4) బౌన్స్
- View Answer
- సమాధానం:1
51. రూర్ ప్రాంతం ఏ దేశంలో ఉంది?
1) జర్మనీ
2) పోలెండ్
3) బెల్జీయం
4) యూకే
- View Answer
- సమాధానం: 1
52. డోనెట్జ్ హరివాణం ఎక్కడ ఉంది?
1) ఉక్రెయిన్
2) రష్యా
3) కజికిస్థాన్
4) అజర్బజాన్
- View Answer
- సమాధానం: 1
53. నారింజ, నిమ్మ, అత్తి, ఆఫ్రికార్టపండ్లు ఏ శీతోష్ణస్థితిలో పండుతాయి?
1) మధ్యధరా
2) భూమధ్యరేఖ
3) ఎడారి
4) సమశీతోష్ణస్థితి
- View Answer
- సమాధానం: 1
54.రష్యాలో ఎన్ని కాలమానాలు ఉన్నాయి?
1) ఏడు
2) ఐదు
3) పదకొండు
4) ఒకటి
- View Answer
- సమాధానం: 3
55. భూమి శీతల ధ్రువం అని దేన్ని పిలుస్తారు?
1) వెర్కియాన్స్కి
2) దక్షిణ ధ్రువం
3) ఉత్తర ధ్రువం
4) టండ్రా ప్రాంతం
- View Answer
- సమాధానం: 1
56. బాకు నగరంలో ఏ పరిశ్రమలు ఉన్నాయి?
1) పంచదార
2) పిండిమిల్లులు
3) పెట్రో రసాయనాలు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
57. లెనిన్గ్రాడ్ ప్రస్తుత పేరు?
1) సెయింట్ ఆన్స్
2) సెయింట్ జోసెఫ్
3) సెయింట్ పీటర్స్ బర్గ్
4) సెయింట్ బిషప్
- View Answer
- సమాధానం: 3
58. నైపర్ నది ఒడ్డున ఉన్న పట్టణం ఏది?
1) కైలో
2) కైరో
3) బెర్లిన్
4) మాస్కో
- View Answer
- సమాధానం: 2
59. ప్రపంచంలో అత్యంత పొడవైన రైలుమార్గం?
1) ట్రాన్స సైబీరియా
2) ఉత్తర రైల్వే
3) కెనీడియన్
4) ఆండిస్
- View Answer
- సమాధానం: 1