Skip to main content

భారతదేశం - మృత్తికలు (Soils)

దేశంలోని మృత్తిక పరిశోధనా సంస్థలు - వాటి కేంద్రాలు

  • ఎడారి నేలల పరిశోధనా ప్రాంతం - జోధ్‌పూర్
  • నల్లరేగడి నేలల పరిశోధనా ప్రాంతం - బళ్లారి
  • హిమాలయ నేలల పరిశోధనా సంస్థ - డెహ్రాడూన్
  • శివాలిక్ నేలల పరిశోధనా సంస్థ - ఛండీగర్
  • యమునా అవనాళికా పరిశోధనా ప్రాంతం - ఆగ్రా
  • గుజరాత్ అవనాళికా పరిశోధనా ప్రాంతం - పసద్
  • రాజస్థాన్ అవనాళికా పరిశోధనా ప్రాంతం - కోటా
  • కేంద్రీయ అటవీ నేలల పరిశోధనా సంస్థ - ఊటీ
Published date : 18 Jun 2016 05:51PM

Photo Stories