భారతదేశ ఉనికి-క్షేత్రీయ అమరిక
1. భారతదేశం ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో ఎన్నో స్థానం ఆక్రమించింది?
1) 5వ
2) 6వ
3) 7వ
4) 8వ
- View Answer
- సమాధానం: 3
2. భారతదేశానికి ఉత్తరాన ఉన్న చివరి ప్రాంతం ఏది?
1) పిగ్మీలియన్ పాయింట్
2) కిలిక్ ధావన్ పాస్
3) రాణా ఆఫ్ కచ్ ప్రాంతం
4) ఇందిరా పాయింట్
- View Answer
- సమాధానం: 2
3. భారతదేశ ప్రధాన భూభాగం దక్షిణాగ్ర ప్రాంతం ఏది?
1) కిలిక్ ధావన్ పాస్
2) కన్యాకుమారి
3) దిల్పా కనుమ
4) రాణా ఆఫ్ కచ్ ప్రాంతం
- View Answer
- సమాధానం: 2
4. భారతదేశ తూర్పు - పడమర సరిహద్దుల మధ్య దూరం ఎంత?
1) 2933 కి.మీ.
2) 2393 కి.మీ.
3) 3214 కి.మీ.
4) 3124 కి.మీ.
- View Answer
- సమాధానం: 1
5. 23½° ఉత్తర అక్షాంశం (కర్కటరేఖ) భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళుతోంది?
1) 7
2) 5
3) 9
4) 8
- View Answer
- సమాధానం: 4
6. భారతదేశ ప్రామాణిక కాల రేఖాంశం ఏది?
1) 23½°తూర్పు రేఖాంశం
2) 23½°ఉత్తర అక్షాంశం
3) 82 ½°తూర్పు రేఖాంశం
4) 82 ½°పశ్చిమ రేఖాంశం
- View Answer
- సమాధానం: 3
7. దేశంలో భౌగోళికంగా అతి చిన్న రాష్ట్రం?
1) సిక్కిం
2) గోవా
3) అసోం
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 2
8. భారతదేశ ప్రాదేశిక జలాలు ఎన్ని నాటికల్ మైళ్ల వరకు విస్తరించి ఉన్నాయి?
1) 200 నాటికల్ మైళ్లు
2) 20 నాటికల్ మైళ్లు
3) 1 నాటికల్ మైల్
4) 12 నాటికల్ మైళ్లు
- View Answer
- సమాధానం: 4
9. పాట్కాయ్బమ్ లేదా నాగా కొండలు ఏ రెండు దేశాలను వేరు చేస్తున్నాయి?
1) భారత్ - మయన్మార్
2) భారత్ - నేపాల్
3) భారత్ - బంగ్లాదేశ్
4) భారత్ - భూటాన్
- View Answer
- సమాధానం: 1
10. పాక్ జలసంధి ఏయే దేశాల మధ్య ఉంది?
1) భారతదేశం - బంగ్లాదేశ్
2) భారతదేశం - పాకిస్తాన్
3) భారతదేశం - శ్రీలంక
4) భారతదేశం - మాల్దీవులు
- View Answer
- సమాధానం: 3
11. కింది వాటిలో బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది?
1) మిజోరాం
2) త్రిపుర
3) అసోం
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 4
12. ప్రపంచ భూ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణ శాతం?
1) 3.5 శాతం
2) 2.4 శాతం
3) 7.7 శాతం
4) 17.7 శాతం
- View Answer
- సమాధానం:2
13. భారతదేశంలో మొదట సూర్య కిరణాలు పడే ప్రాంతం?
1) కమౌటా
2) అసోం
3) కచ్ఛల్
4) నికోబార్ దీవి
- View Answer
- సమాధానం: 3
14. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ దీవి ఏది?
1) గ్రేట్ నికోబార్
2) కార్ నికోబార్
3) గ్రేట్ అండమాన్
4) లిటిల్ అండమాన్
- View Answer
- సమాధానం: 1
1) 7215 కి.మీ.
2) 7416 కి.మీ.
3) 7615 కి.మీ.
4) 7516 కి.మీ.
- View Answer
- సమాధానం: 4
1) కవరత్తి
2) సుహేలి
3) మినికాయ్
4) అగత్తి
- View Answer
- సమాధానం: 3
17. సెల్యులార్ జైలు ఎక్కడ ఉంది?
1) కవరత్తి
2) పోర్ట్ బ్లెయిర్
3) మినికాయ్
4) మధ్య అండమాన్
- View Answer
- సమాధానం: 2
18. భారతదేశంతో అత్యల్ప సరిహద్దు కలిగి ఉన్న దేశం?
1) పాకిస్తాన్
2) భూటాన్
3) అఫ్గానిస్తాన్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 3
19. భారతదేశంలో భౌగోళికంగా అతిపెద్దవైన మొదటి రెండు రాష్ట్రాలు వరసగా?
1) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
2) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్
4) రాజస్థాన్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
1) భారతదేశం - అఫ్గానిస్తాన్
2) భారతదేశం - పాకిస్తాన్
3) భారతదేశం - చైనా
4) భారతదేశం - బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 1
1) మహారాష్ట్ర
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 2