రక్తవర్గాలు (Blood Groups)
1. ఒకవేళ వ్యక్తి చేతి భాగానికి రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తే ఆ భాగంలో కణజాలం నశించిపోయే స్థితిని ఏమంటారు? (Civils, 2002)
1) వెరికోజ్వీన్స్
2) గాంగ్రిన్
3) క్రియాశీలం కోల్పోయిన చేతి భాగాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
2. అందరికీ ఉపయోగపడే రక్త వర్గం ఏది?(Group–2, 2000)
1) A
2) B
3) AB
4) O
- View Answer
- సమాధానం: 4
3. AB రక్త గ్రూపునకు చెందిన వ్యక్తిని ‘విశ్వగ్రహీత’ అని పిలవడానికి కారణం?(DAO, 2011; Group–1, 2007)
1) యాంటీజెన్స్ లేకపోవడం
2) ప్రతిరక్షకాలు ఉండటం
3) ప్రతిరక్షకాలు లేకపోవడం
4) యాంటీజెన్స-యాంటీబాడీలు లేకపోవడం
- View Answer
- సమాధానం: 3
4. సిరా రక్తాన్ని ఆక్సిజనేషన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసే నాళం? (Group–2, 2008)
1) పుపుస సిర
2) పుపుస ధమని
3) మహా సిర
4) మహా ధమని
- View Answer
- సమాధానం: 2
5. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమని?(UPSC–1997)
1) కరోనరీ ధమని
2) కరోనరీ సిర
3) పల్మనరీ ధమని
4) మహా ధమని
- View Answer
- సమాధానం: 1
6. రక్తవర్గాలను ఎవరు కనుగొన్నారు?(APPSC-Typist & Steno, 2012)
1) హార్వే
2) లాండ్ స్టీనర్
3) రాబర్ట్ కోచ్
4) జోసఫ్ లిస్టర్
- View Answer
- సమాధానం: 2
7. ఏ రక్త వర్గం వారిని ‘విశ్వదాత’ అంటారు?
1) B
2) A
3) AB
4) O
- View Answer
- సమాధానం: 4
8. ఒక వ్యక్తికి ప్రమాదంలో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అతని రక్త వర్గం తెలియనప్పుడు ఆ వ్యక్తికి ఏ రక్తం గ్రూప్‌ని ఎక్కించడం సురక్షితం?(Civils, 2000)
1) O Rh+ve
2) O Rh–ve
3) AB Rh–ve
4) AB Rh+ve
- View Answer
- సమాధానం: 2
9. AB గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. అతడికి కింద పేర్కొన్న ఎవరి రక్తం ఎక్కించాలి? (Group-1, 2004)
ఎ. భార్య – O
బి. కుమారుడు – AB
సి. కుమార్తె –B
డి. స్నేహితుడు – O
1) కొడుకు మాత్రమే
2) భార్య, కొడుకు
3) భార్య, కొడుకు, కూతురు
4) పై వారందరి రక్తం ఎక్కించవచ్చు
- View Answer
- సమాధానం: 4
10. ఎక్కువ మందిలో ఉండే రక్త వర్గం?(Group-2, 1984)
1) O+ve
2) A+ve
3) B+ve
4) AB–ve
- View Answer
- సమాధానం:3