మానవ శరీర ధర్మశాస్త్రం
1. పుట్టిన శిశువులో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత?
1) 200
2) 206
3) 250
4) 300
- View Answer
- సమాధానం: 4
2. ప్రౌఢవ్యక్తిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య?
1) 208
2) 204
3) 206
4) 210
- View Answer
- సమాధానం: 3
3. ప్రౌఢవ్యక్తి ముఖం, కపాలంలో ఉండే ఎముకల సంఖ్య వరసగా?
1) 14, 10
2) 14, 8
3) 8, 14
4) 10, 14
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో ఎముకలకు సంబంధించిన వ్యాధి ఏది?
1) ఆర్థరైటిస్
2) రికెట్స్
3) ఫ్లోరోసిస్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
5. కీళ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఆస్టియాలజీ
2) ఆర్నిథాలజీ
3) ఆర్థ్రాలజీ
4) ఆర్ధ్రోపెడిక్స్
- View Answer
- సమాధానం: 3
6. మానవ శరీరంలో కదలని కీళ్లు ఉండే భాగం ఏది?
1) భుజం
2) మోచేయి
3) కింది దవడ
4) కపాలం
- View Answer
- సమాధానం: 4
7. పుర్రెలో కదిలే ఎముక ఏది?
1) వెన్నెముక
2) పై దవడ
3) కింది దవడ
4) కపాలం
- View Answer
- సమాధానం: 3
8. భరతనాట్యం చేసేవారిలో ఏ కీలు ఎక్కువగా పనిచేస్తుంది?
1) బంతిగిన్నె కీలు
2) మడతబంతి కీలు
3) బొంగరపు కీలు
4) జారెడు కీలు
- View Answer
- సమాధానం: 3
9. మోచేయి-మోకాలులో ఉండే కీలు?
1) బంతిగిన్నె కీలు
2) బొంగరపు కీలు
3) మడతబంతి కీలు
4) జారెడు కీలు
- View Answer
- సమాధానం:3
10. నేలపైకి వంగి ఒక వస్తువును తీసుకున్నప్పుడు ఏ కీలు పనిచేస్తుంది?
1) బంతిగిన్నె కీలు
2) బొంగరపు కీలు
3) మడతబంతి కీలు
4) జారెడు కీలు
- View Answer
- సమాధానం: 4
11. చేతి, కాలి వేళ్లలోని ఎముకలను ఏమంటారు?
1) కార్పెల్స్
2) మెటాకార్పెల్స్
3) టార్సల్స్
4) పాలింజెన్స్
- View Answer
- సమాధానం: 4
12. పైచేయి (బ్రేకియం)లోని ఎముక పేరు?
1) పీమర్
2) హ్యూమరస్
3) రేడియస్-అల్నా
4) టిబియా-పిబ్యులా
- View Answer
- సమాధానం: 2
13. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఓటాలజీ
2) ఆర్నిథాలజీ
3) ఆస్టియాలజీ
4) అంకాలజీ
14. రికెట్స్ వ్యాధి దేనికి సంబంధించింది?
1) రక్తం
2) నరాలు
3) ఎముకలు
4) కండరాలు
- View Answer
- సమాధానం: 3
15. చేతితో రాస్తున్నప్పుడు మనం పెన్ను 1, 2, 3 చేతి వేళ్లతో పట్టుకుంటాం. అప్పుడు కింది ఏ ఎముకలు ఆధారం ఇస్తాయి?
1) కార్పెల్స్
2) మెటాకార్పెల్స్
3) టార్సల్స్
4) పాలింజెన్స్
- View Answer
- సమాధానం: 4
16. కొమ్ములు, గోర్లు, వెంట్రుకల్లో ఉండే ప్రొటీన్ ఏది?
1) ఆల్ఫా కెరాటిన్
2) బీటా కెరాటిన్
3) రాటిక్స్
4) బొటాక్స్
- View Answer
- సమాధానం: 1
17. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది?
1) పీమర్
2) హ్యూమరస్
3) స్టెపిస్
4) స్టెర్నమ్
- View Answer
- సమాధానం: 3
18. మానవ శరీరంలో అతి పెద్ద ఎముక ఏది?
1) పీమర్
2) హ్యూమరస్
3) టిబియా-పిబ్యులా
4) రేడియస్ ఆల్నా
- View Answer
- సమాధానం: 1
19. జంతువుల ఎముకలు, దంతాల్లో లభించే ముఖ్య రసాయన పదార్థం?
1) సోడియం క్లోరైడ్
2) చక్కెర
3) కాల్షియం సల్ఫేట్
4) కాల్షియం ఫాస్ఫేట్
- View Answer
- సమాధానం: 4
20. చెవులలోని మొత్తం ఎముకల సంఖ్య?
1) 4
2) 6
3) 8
4) 10
- View Answer
- సమాధానం: 2
21. మానవుడి పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య?
1) 24
2) 22
3) 25
4) 21
- View Answer
- సమాధానం: 2
-
22. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి?
1) కాలేయ జబ్బు
2) క్షయ
3) ఎముకల్లో బలహీనమైన కీళ్లు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
23. కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఆస్టియాలజీ
2) ఆర్నిథాలజీ
3) సార్కాలజీ
4) ఆర్థ్రాలజీ
- View Answer
- సమాధానం: 3
24. రిగర్ మార్టస్ లక్షణం ఎవరిలో కనిపిస్తుంది?
1) చిన్నపిల్లలు
2) మధ్యవయస్కులు
3) ముసలివారు
4) మరణించిన వ్యక్తులు
- View Answer
- సమాధానం: 4
25. కింది వాటిలో అరేఖిత/నునుపు కండరాలు ఏవి?
1) ఆహార నాళం
2) బీజనాళికలు
3) మూత్రాశయం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. కింది వాటిలో ఏ కణాలు ప్రౌఢవ్యక్తుల్లో విభజన చెందవు?
1) నాడీ కణాలు
2) కండర కణాలు
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
27.కింది వాటిలో ఏ కండరం పిండ దశ నుంచి మరణించే వరకు అలసిపోదు (విశ్రాంతి చూపదు)?
1) రేఖిత కండరం
2) నునుపు కండరం
3) హృదయ కండరం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
28. మానవ శరీరంలోని మొత్తం కండరాల సంఖ్య?
1) 639
2) 649
3) 629
4) 659
- View Answer
- సమాధానం: 1
29. కండరాలకు వచ్చే కేన్సర్ వ్యాధిని ఏమని పిలుస్తారు?
1) లింపోమా
2) ల్యుకేమియా
3) మస్కులార్ డిస్ట్రోపి
4) సార్కోమా
- View Answer
- సమాధానం: 4
30. కండరాలకు వచ్చే మస్కులార్ డిస్ట్రోపి అనేది ఒక?
1) బ్యాక్టీరియల్ వ్యాధి
2) వైరల్ వ్యాధి
3) లింగసహలగ్న వ్యాధి
4) ఫంగస్ వ్యాధి
- View Answer
- సమాధానం: 3
31. ఎక్కువసేపు పనిచేసిన తర్వాత కండరాలు అలసటగా ఉండటానికి కారణం?
1) కండరాలు చీలిపోవడం
2) గ్లూకోజ్ శాతం తగ్గడం
3) లాక్టికామ్లం ఏర్పడటం
4) ఆక్సిజన్ సరఫరా తగ్గడం
- View Answer
- సమాధానం: 3
32.కింది వాటిలో ఏది జీర్ణ ఎంజైమ్ కాదు?
1) ట్రిప్సిన్
2) పెప్సిన్
3) టయలిన్
4) గ్యాస్ట్రిన్
- View Answer
- సమాధానం: 4
33.మానవ శరీరంలో అపెండిక్స్ దేనికి అనుబంధమై ఉంటుంది?
1) పెద్దపేగు
2) చిన్నపేగు
3) కాలేయం
4) పిత్తాశయం
- View Answer
- సమాధానం: 1
34. ఆహారంలో అయోడిన్ లోపం వల్ల సంభవించేది?
1) మహాకాయం
2) జడవామనుడు
3) విస్తరించిన అవటు గ్రంథి
4) చిన్న అవటు గ్రంథి
- View Answer
- సమాధానం:3
35. కాలేయం కింది వాటిలో దేన్ని ఉత్పత్తి చేస్తుంది?
1) లైపేజ్
2) యూరియా
3) మ్యూకాస్
4) HCl (హైడ్రోక్లోరిక్ ఆమ్లం)
- View Answer
- సమాధానం: 2
-
1) రెనిన్
2) అమైలేజ్
3) లైపేజ్
4) ప్రోటియేజ్
- View Answer
- సమాధానం: 2
-
1) ఎసిటికామ్లం
2) హైడ్రోక్లోరికామ్లం
3) ఫార్మికామ్లం
4) నైట్రికామ్లం
- View Answer
- సమాధానం: 2
38.మానవ శరీరంలో అన్నవాహిక సగటు పొడవు?
1) 4 మీ.
2) 7 మీ.
3) 2 మీ.
4) 9 మీ.
- View Answer
- సమాధానం: 4
39. పయేరియా వ్యాధి దేనికి సంబంధించింది?
1) ముక్కు
2) గుండె
3) చిగుర్లు
4) ఊపిరితిత్తులు
- View Answer
- సమాధానం: 3
40. తాడు రక్తం (కార్డ్ బ్లడ్) అంటే?
1)కృత్రిమ రక్తం
2) కూతురికి తండ్రి దానం చేసే రక్తం
3) గుండె కాండ కణాల నుంచి వృద్ధి చేసిన రక్తం
4) మాయ కాండ కణాల నుంచి వృద్ధి చేసిన రక్తం
- View Answer
- సమాధానం: 4
41. హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది?
1) మెగ్నీషియం
2) ఇనుము
3) కోబాల్ట్
4) మాంగనీస్
- View Answer
- సమాధానం: 2
42. హృదయ స్పందన ఆగిపోయిన సందర్భం (కార్డియాక్ అరెస్టు)లో ఏ ప్రక్రియను ప్రాథమిక చికిత్సగా గుర్తించవచ్చు?
1) డాక్టర్‌ను పిలవడం
2) నోటి నుంచి-నోటిలోకి శ్వాసక్రియ
3) కార్డియాక్ మసాజ్ (హృదయమర్దనం)
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
43. గర్భంలోని శిశువు గుండె కొట్టుకోవడం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
1) మొదటివారం
2) 4వ వారం
3) 6వ వారం
4) 2వ వారం
- View Answer
- సమాధానం: 2
44. గుండెపోటును నయం చేయడానికి వాడే పామీపిల్ను ఎవరు కనుగొన్నారు?
1) మాల్కమ్ లా
2) మాల్కమ్ గ్రే
3) స్టీవెన్న్స్
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 3
45. రీసస్ కోతులు కింది ఏ జాతీయ పార్కులో కనిపిస్తాయి?
1) అరుణాచల్ ప్రదేశ్ - నామ్దంపా జాతీయ పార్క్
2) అసోం- మానస్ జాతీయ పార్క్
3) మధ్యప్రదేశ్- పెంచ్ జాతీయ పార్క్
4) ఒడిశా - సిమ్లీపాల్ జాతీయ పార్క్
- View Answer
- సమాధానం: 3
46. AB రక్త వర్గం ఉన్న గ్రూప్‌ను విశ్వ స్వీకర్తలుగా పిలవడానికి కారణం?
1) యాంటీజెన్స్ అ, ఆలు ఉండటం వల్ల
2) యాంటీబాడీస్ లేకపోవడం వల్ల
3) యాంటీజెన్-ఎ ఉండటం వల్ల
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం:2
47. మానవుడి రక్తం pH విలువ 7.4 అయితే రక్తం ఒక?
1) బలమైన ఆమ్లం
2) బలహీన ఆమ్లం
3) బలమైన క్షారం
4) బలహీన క్షారం
- View Answer
- సమాధానం: 4
48. పేస్ మేకర్ అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) గుండె
2) ఊపిరితిత్తులు
3) కాలేయం
4) మూత్రపిండం
- View Answer
- సమాధానం: 1
49. మానవుడి గుండె కుడి భాగంలో ఏ రకమైన రక్తం ఉంటుంది?
1) ఆక్సిజన్ రహిత రక్తం
2) ఆక్సిజన్ సహిత రక్తం
3) ఉదజని రహిత రక్తం
4) ఉదజని సహిత రక్తం
- View Answer
- సమాధానం: 1
50.ఆక్సిజనేషన్ కోసం సిరా రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేసే రక్తనాళాలేవి?
1) పల్మనరీ వీన్స్
2) పల్మనరీ ఆర్టరీస్
3) రీనల్ ఆర్టరీ
4) అయోర్టా
- View Answer
- సమాధానం: 2
51. కింది వాటిలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి ఏది?
1) ల్యుకేమియా
2) తలసేమియా
3) హిమోఫీలియా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
52. శ్వాసక్రియలో ఎటీపీ ఎలా జనిస్తుంది?
1) ఫొటో ఫాస్పారిలేషన్
2) ఆక్సిడేటివ్ ఫాస్పారిలేషన్
3) ఫొటో సింథసిస్
4) ఎక్స్క్రెషన్
- View Answer
- సమాధానం: 2
53. సాధారణంగా కీటకాలు గాలిని దేని/ వేటి ద్వారా గ్రహిస్తాయి?
1) చర్మం
2) మొప్పలు
3) ట్రాకియల్ వ్యవస్థ
4) ఊపిరితిత్తులు
- View Answer
- సమాధానం: 3
54. ఆక్సిజన్ లేకుండా ఒక జైవిక పదార్థాన్ని విచ్ఛిత్తి పరచడం ద్వారా ఏ వాయువును ఉత్పత్తి చేయవచ్చు?
1) నత్రజని
2) SO2
3) మీథేన్
4) బొగ్గుపులుసు వాయువు
- View Answer
- సమాధానం: 4
55. ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియ?
1) ఫెర్మెంటేషన్
2) గ్లైకాలసిస్
3) హిల్ చర్య
4) క్రెబ్స్ వలయం
- View Answer
- సమాధానం: 2
56. ఆల్కహాల్‌ను తయారుచేయడానికి కింది వాటిలో ఏది అవసరం?
1) ప్రోటోజోవా
2) ఈస్ట్ (శిలీంధ్రం)
3) బ్యాక్టీరియా
4) వైరస్
- View Answer
- సమాధానం: 2
57. కింది వాటిలో ఏది విసర్జన క్రియ కర్తవ్యాన్ని నిర్వహించదు?
1) చెమట గ్రంథి
2) మూత్రపిండం
3) ఊపిరితిత్తులు
4) లాలాజలం
- View Answer
- సమాధానం: 4
58.మొదటిసారిగా కృత్రిమంగా తయారుచేసిన జీవ సమ్మేళనం ఏది?
1) గ్లూకోజ్
2) యూరియా
3) బెంజీన్
4) మీథేన్
- View Answer
- సమాధానం: 2
59. ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్రంలో ఉండే గ్లూకోజ్ శాతం?
1) 0.1
2) 2
3) 0
4) 96
- View Answer
- సమాధానం: 3
60. సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమయ్యే పదార్థం?
1) గ్లూకోజ్
2) పంచదార
3) ప్రోటీన్
4) క్రియాటిన్
- View Answer
- సమాధానం: 4
61. మానవ కిడ్నీలలో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండేది?
1) కాల్షియం ఆక్జలేట్
2) సోడియం ఎసిటేట్
3) మెగ్నీషియం సల్ఫేట్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
62. మూత్రపిండంలోని ఏ భాగంలో మూత్రం వడపోత చెందుతుంది?
1) మూత్రకోశం
2) వృక్కం
3) ప్రసేకం
4) వృక్క ధమని
- View Answer
- సమాధానం: 2
63. దేనితో బాధపడే రోగికి డయాలసిస్ చికిత్స చేస్తారు?
1) కాలేయ సమస్య
2) గుండె సమస్య
3) కిడ్నీ సమస్య
4) లంగ్స్ సమస్య
- View Answer
- సమాధానం: 3
64. మానవ శరీరంలో ‘ఆడమ్స్ ఆపిల్’గా ఏ గ్రంథిని పేర్కొంటారు?
1) ఎడ్రినల్ గ్రంథి
2) థైరాయిడ్ గ్రంథి
3) పారా థైరాయిడ్
4) పీయూష గ్రంథి
- View Answer
- సమాధానం: 2
65. ఏ హార్మోన్ స్రవించకపోవడం వల్ల డయాబెటిస్ మిల్లిటస్ వస్తుంది?
1) థైరాక్సిన్
2) గ్లూకాగాన్
3) ఇన్సులిన్
4) అడ్రినలిన్
- View Answer
- సమాధానం: 3