జీర్ణవ్యవస్థ
1. గ్యాస్ట్రో ఎంటరాలజీ దేని అధ్యయనం?
1) మెదడు అధ్యయనం
2) కిడ్నీ అధ్యయనం
3) ఉదరం లోపలి భాగాల అధ్యయనం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
2. మానవుడిలో దంతాల సంఖ్య?
1) 23
2) 43
3) 28
4) 32
- View Answer
- సమాధానం: 4
3. ఎనామిల్ దేన్ని కప్పి ఉంచుతుంది?
1) దంతం
2) దంత కిరీటంపైనా, లోపల
3) డెంటిన్ ఉన్న భాగం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:2
4. పిల్లల పాల దంతాల్లో లోపించినవి?
1) ఇన్సిజర్స్
2) కైనైన్స్
3) ప్రిమోలార్స్
4) మోలార్స్
- View Answer
- సమాధానం: 3
5. లాలాజలం స్వభావం?
1) తటస్థ
2) ఆమ్ల
3) క్షార
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
6. రూట్ కెనాల్ థెరపీ అనేది?
1) పాడైన పళ్లు
2) పాడైన కిడ్నీ
3) పాడైన గుండె
4) పాడైన గోళ్లు
- View Answer
- సమాధానం: 1
7. బేరియాట్రిక్ శస్త్ర చికిత్స అంటే ఏమిటి?
1) గుండె బైపాస్ సర్జరీ
2) ఉదరం బైపాస్ సర్జరీ
3) మెదడు సర్జరీ
4) గుండె ఓపెన్ హార్ట సర్జరీ
- View Answer
- సమాధానం:2
8. కింది వాటిలో ఎంజైమ్?
1) గ్లూకగాన్
2) ఇన్సులిన్
3) ట్రిప్సిన్
4) సొమాటోట్రోపిన్
- View Answer
- సమాధానం: 3
9. మానవుడి జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం?
1) ఎసిటికామ్లం
2) హైడ్రోక్లోరికామ్లం
3) పార్మిక్ ఆమ్లం
4) నైట్రికామ్లం
- View Answer
- సమాధానం: 2
10. పయేరియా వ్యాధి దేనికి సంబంధించింది?
1) చిగుళ్లు
2) ముక్కు
3) గుండె
4) ఊపిరితిత్తులు
- View Answer
- సమాధానం: 1
11. మానవ శరీరంలో ఆహారనాళం సగటు పొడవెంత?
1) 2 మీటర్లు
2) 4 మీటర్లు
3) 6 మీటర్లు
4) 9 మీటర్లు
- View Answer
- సమాధానం: 4
12. నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండటంతో ఎముకల్లో వంకర్లు వస్తాయి?
1) ఫ్లోరైడ్
2) క్లోరైడ్
3) లెడ్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
13. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటంతో వచ్చే వ్యాధి?
1) క్షయ
2) కాలేయ జబ్బు
3) ఎముకల్లో బలహీనమైన కీళ్లు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3