ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2018-19
1. ఆంధ్రప్రదేశ్ పంటల సాంద్రత ఎంత?
1) 1.24
2) 1.25
3) 1.26
4) 1.27
- View Answer
- సమాధానం: 1
2. ఆంధ్రప్రదేశ్ కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ఎన్నో స్థానంలో ఉంది?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 1
3.2018 - 19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత పన్ను రాబడి కూర్పులో అత్యధిక వాటా కలిగిన అంశం ఏది?
1) అమ్మకపు పన్ను
2) జిఎస్టీ
3) రాష్ట్ర ఎక్సైజ్సుంకం
4) స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
- View Answer
- సమాధానం: 1
4. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలు ఎన్ని ఉన్నాయి ?
1) 5
2) 6
3) 7
4) 8
- View Answer
- సమాధానం: 2
2) 2011-12
3) 2017-18
4) 2014-15
- View Answer
- సమాధానం: 2
6. 2018-19 మధ్య ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఎంతగా నమోదైంది?
1) 125.6
2) 133.78
3) 123.78
4) 123.5
- View Answer
- సమాధానం: 2
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని?
1) 36
2) 37
3) 38
4) 39
- View Answer
- సమాధానం: 4
8. బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్ట్ ఏ జిల్లాలోని 9 మండలాలకు చెందిన 225 గ్రామాలకు ప్రయోజనం చేకూరుస్తుంది?
1) శ్రీకాకుళం
2) విజయనగరం
3) విశాఖపట్టణం
4) తూర్పు గోదావరి
- View Answer
- సమాధానం: 1
9. ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీటి వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్‌కు సంబంధించి సరైనవి ఏవి?
ఎ. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం, గుంటూరు మినహా మిగతా 12 జిల్లాల్లో ఎంపిక చేసిన 1000 చిన్న నీటిపారుదల చెరువుల కింద 2,26, 556 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం
బి. ఈ ప్రాజెక్ట్ అమలు కాలం 2018 - 19 నుంచి 2023 - 24 వరకు
సి. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రపంచ బ్యాంక్ (1120 కోట్లు)
డి. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా 480 కోట్లు
1) పైవన్నీ సరైనవే
2) ఎ, బి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ, డి మాత్రమే
- View Answer
- సమాధానం: 1
10. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎన్ని?
1) 18.07 లక్షలు
2) 17.07 లక్షలు
3) 19.07 లక్షలు
4) 20.07 లక్షలు
- View Answer
- సమాధానం: 1
11. 2019 సెప్టెంబర్‌లో విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులెటిన్ ప్రకారం 2017 సంవత్సరానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య సూచీల్లో సరైనవి?
1) జననరేటు-16.2
2) మరణరేటు- 7.2
3) శిశుమరణాల రేటు- 32
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
12. రాష్ట్రంలో ప్రసూతి మరణాల నిష్పత్తి ఎంత?
1) 74
2) 76
3) 72
4) 71
- View Answer
- సమాధానం: 1
13. అందరికీ సార్వత్రిక ఆరోగ్య వసతి కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు ప్రవేశపెట్టిన ఆరోగ్య రక్ష అనే పథకం ప్రయోజనాలు పొందడానికి ప్రతి లబ్ధిదారుడు ఏడాదికి ఎంత ప్రీమియం చెల్లించాలి?
1) రూ.1000
2) రూ.1200
3) రూ.1500
4) రూ.2400
- View Answer
- సమాధానం: 2
14. రాష్ట్రంలో 2018-19 సంవత్సరానికి నికర సాగు నీటి వసతి ఉన్న భూమి ఎంత?
1) 28.06 లక్షల హెక్టార్లు
2) 38.6 లక్షల హెక్టార్లు
3) 37.60 లక్షల హెక్టార్లు
4) 36.45 లక్షల హెక్టార్లు
- View Answer
- సమాధానం: 1
15. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
1) ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.35 శాతం
2) ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి 977
3) ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
16. రాష్ట్రంలోని భూకమతాల వివరాలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు(2015-16 గణన ప్రకారం) ఏవి?
1) రాష్ట్రంలోని మొత్తం కమతాల సంఖ్య 85.24 లక్షలు
2) రాష్ట్రంలోని మొత్తం భూకమతాల విస్తీర్ణం 80.04 లక్షల హెక్టార్లు
3) ఆంధ్రప్రదేశ్ సగటు భూకమత విస్తీర్ణం 0.94 హెక్టార్లు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
17.2018-19లో రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనితీరుకు సంబంధించి( 2019 మార్చి 31 నాటికి) ఈ కింది వాటిలో సరైంది?
1) ఒక్కో కుటుంబానికి సగటున 58.15 రోజుల ఉపాధి కల్పించారు
2) వ్యక్తిగత పనిదినాలు కల్పించడంలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది.
3) సకాలంలో వేతనాలు చెల్లించడంలో, 100 రోజులను పూర్తిచేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
18. స్వయం సహాయక బృందాల సభ్యుల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖతో కలిసి మహిళా ఆరోగ్య సమితులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 2019 మార్చి 31 నాటికి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొత్తం మహిళా ఆరోగ్య సమితుల సంఖ్య?
1) 10,800
2) 10,900
3) 10,700
4) 10,500
- View Answer
- సమాధానం: 2
19.ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువ ఉంది?
1) కాలువలు
2) చెరువులు
3) బావులు
4) వర్షపు నీరు
- View Answer
- సమాధానం: 1
20. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా తెల్లరేషన్ కార్డులు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) తూర్పుగోదావరి
2) అనంతపురం
3) పశ్చిమగోదావరి
4) గుంటూరు
- View Answer
- సమాధానం: 1
21. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత అటవీ విస్తీర్ణం?
1) 37007 చ. కి. మీ.
2) 36067 చ. కి. మీ.
3) 37707 చ. కి. మీ.
4) 38707 చ. కి. మీ.
- View Answer
- సమాధానం: 3
22. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఒక్కో కార్డు ద్వారా సరఫరా చేసే బియ్యానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) తెల్లరేషన్ కార్డు - 5 కి.గ్రా
2) అంత్యోదయ అన్న యోజన కార్డు - 35 కి. గ్రా
3) అన్నపూర్ణ కార్డు - 10 కి.గ్రా
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
23. రాష్ట్రంలో 2017 -18 సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం ఆహార ధాన్యాలు 167.2 లక్షల టన్నులు కాగా, 2018-19లో నమోదైన ఆహారధాన్యాల ఉత్పత్తి ఎంత?
1) 149.2 లక్షల టన్నులు
2) 143.8 లక్షల టన్నులు
3) 151.1 లక్షల టన్నులు
4) 160.0 లక్షల టన్నులు
- View Answer
- సమాధానం: 3
24. కింది వాటిలో వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి సరైనవి ఏవి?
1) ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద రూ.12,500 ఆర్థిక సహాయం అందిస్తారు.
2) ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ వాటా రూ.6000 కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6500
3) కౌలురైతుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కౌలు రైతుకు పూర్తిగా రూ.12500 ను రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
25. 2018-19లో కౌలురైతులకు జారీచేసిన మొత్తం సాగు దృవీకరణ పత్రాలు ఎన్ని?
1) 5,81,635
2) 6,81,635
3) 7,81,635
4) 8,81,635
- View Answer
- సమాధానం: 1
26. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మత్స్యకార సహకార సంఘాలు ఎన్ని ఉన్నాయి?
1) 2112
2) 2212
3) 2312
4) 2412
- View Answer
- సమాధానం: 2
27. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది?
1) గుంటూరు
2) ప్రకాశం
3) కడప
4) నెల్లూరు
- View Answer
- సమాధానం: 1
28. పట్టుఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 2
29.చెన్నై - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన మూడు పొటెన్షియల్ ఇండస్ట్రియల్ నోడ్లలో లేనిది?
1) నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం
2) చిత్తూరు జిల్లాలోని కలికిరి
3) అనంతపురం జిల్లాలోని హిందూపురం
4) చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు
- View Answer
- సమాధానం: 4
30. వైజాగ్- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కానున్న నాలుగు నోడ్లలో లేనిదేది?
1) విశాఖపట్నం నోడ్
2) విజయవాడ నోడ్
3) దొనకొండ నోడ్
4) ఏర్పేడు - శ్రీకాళహస్తి నోడ్
- View Answer
- సమాధానం: 2
31. 2001-2011 మధ్య ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు ఎంత?
1) 7.21%
2) 8.21%
3) 9.21%
4) 10.21%
- View Answer
- సమాధానం: 3
32. కింది వాటిలో రాష్ట్ర గణాంకాలకు సంబంధించి సరైనవి ఏవి?
1) ప్రసూతీ మరణాల నిష్పత్తి 74
2) పురుషుల సగటు ఆయుఃప్రమాణం 68.4 సంవత్సరాలు
3) స్త్రీల సగటు ఆయుఃప్రమాణం 72.1సం.
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
33. కిందివాటిలో రాష్ట్ర గణాంకాలకు సంబంధించి సరైనవి ఏవి?
1) ఐదేళ్లలోపు బాల్య మరణాలరేటు- 37
2) గర్భ నిరోదక వ్యాప్తి రేటు- 66.7
3) సంతాన సాఫల్య రేటు- 1.7
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
34.రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కింద ఉన్న మొత్తం ఆసుపత్రుల వివరాలకు సంబంధించి సరైనవి ఏవి?
1) జిల్లా ఆస్పత్రులు- 13
2) ఏరియా ఆస్పత్రులు- 28
3) కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు- 195
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
35. 2018-19 ముందస్తు అంచనాల ప్రకారం, స్థిర ధరల్లో వివిధ రంగాల వృద్ధిరేట్లకు సంబంధించి సరైనవి ఏవి?
1) వ్యవసాయ రంగం- 10.78%
2) పారిశ్రామిక రంగం- 10.24%
3) సేవా రంగం-11.09%
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
36. 2017-18 సంవత్సరానికి రాష్ట్రానికి స్టాంపులు - రిజిస్ట్రేషన్ ద్వారా సమకూరిన ఆదాయం?
1) రూ.4271 కోట్లు
2) రూ.3476 కోట్లు
3) రూ.5428 కోట్లు
4) రూ.5460 కోట్లు
- View Answer
- సమాధానం: 1
37. 2018-19 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రం మొత్తం అప్పు ఎంత?
1) రూ.1,94,862 కోట్లు
2) రూ.2,23,706 కోట్లు
3) రూ.2,58,928 కోట్లు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
38.కింది వాటిలో సరైన వాటి ని గుర్తించండి.
1) అత్యధికంగా తెల్ల రేషన్ కార్డులు కలిగిన జిల్లా - తూర్పు గోదావరి
2) అత్యధికంగా అన్నపూర్ణ రేషన్ కార్డులు కలిగిన జిల్లా - తూర్పుగోదావరి
3) అత్యధికంగా అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు కలిగిన జిల్లా-అనంతపురం
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
39. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా, అత్యల్పంగా దీపం కనెక్షన్లు కలిగిన జిల్లాలు వరుసగా..?
1) అనంతపురం-కడప
2) తూర్పుగోదావరి, విజయనగరం
3) తూర్పుగోదావరి, కడప
4) అనంతపురం, విజయనగరం
- View Answer
- సమాధానం: 2
40. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు ఏవి?
1) చిట్టడవులు
2) ఓపెన్ ఫారెస్ట్
3) స్వల్ప సాంద్రత అడవులు
4) అతి సాంద్రత అడవులు
- View Answer
- సమాధానం: 3
41. వైఎస్సార్ అభయహస్తం కింది ఒక్కో లబ్ధిదారు మహిళకు అందిస్తున్న నెలసరి పెన్షన్?
1) రూ.2000
2) రూ.3000
3) రూ.2750
4) రూ.2500
- View Answer
- సమాధానం: 3
1) లక్ష రూపాయలు
3) మూడు లక్షల రూపాయలు
4) నాలుగు లక్షల రూపాయలు
- View Answer
- సమాధానం: 1
43.వేట నిషేద కాలంలో (ఏప్రిల్ 15. నుంచి జూన్ 14) మత్స్యకారులకు అందించే ఆర్థికసహకారం ఎంత?
1) రూ. 4000
2) రూ. 5000
3) రూ. 10,000
4) రూ. 12,500
- View Answer
- సమాధానం: 3
44. లాభదాయకమైన ఉపాదికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసారు?
1) 2015 అక్టోబర్
2) 2014 అక్టోబర్
3) 2016 అక్టోబర్
4) 2013 అక్టోబర్
- View Answer
- సమాధానం: 2
45. SERP ను విస్తరించండి.
1) Society for Eradicating Rural Poverty
2) Society for Elimination of Rural Poverty
3) System for Elimination of Rural Poverty
4) System for Eradicating Rural Poverty
- View Answer
- సమాధానం: 2
46. MEPMA ను విస్తరించండి.
1) Mission for Elimination of Poverty in Muncipal Areas
2) Mission for Eliminating of Poverty in Muncipal Areas
3) Mission for Eradication of Poverty in Muncipal Areas
4) Mission for Eradikating of Poverty in Muncipal Areas
- View Answer
- సమాధానం: 1
47. కిందివాటిలో సరైనవి ఏవి?
1) రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారులు - 36
2) రాష్ట్రంలో పొడవైన జాతీయరహదారి. -NH16
3) రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత- 13.72 కి.మీ.
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
48. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత?
1) 18160 మెగావాట్లు
2) 17160 మెగావాట్లు
3) 19160 మెగావాట్లు
4) 15160 మెగావాట్లు
- View Answer
- సమాధానం: 3
49. 2018 మే నెలలో సగటు భూగర్భజల మట్టం 12.80 మీటర్లు కాగా 2019 మే నాటికి అది ఎంతకు పడిపోయింది?
1) 14.19 మీ
2) 15.19 మీ
3) 16.19 మీ
4) 18.19 మీ
- View Answer
- సమాధానం: 3
50. కిందివాటిలో సరైనవి ఏవి?
1) విస్తీర్ణం పరంగా దేశంలో రాష్ర్టం 8వ స్థానంలో ఉంది
2) జనాభా పరంగా దేశంలో రాష్ర్టం 10వ స్థానంలో ఉంది
3) అడవుల పరంగా దేశంలో రాష్ర్టం 9వ స్థానంలో ఉంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4