Skip to main content

Intermediate: ఇంటర్‌ హాజరు మినహాయింపు ఫీజు గడువు చివరి తేదీ ఇదే

ఏపీలో 2022 మార్చిలో నిర్వహించే ఇంటర్‌ పరీక్షల్లో హాజరయ్యే ప్రైవేటు స్టడీ (కాలేజీ స్టడీ లేని) విద్యార్థులు హాజరు మినహాయింపు ఫీజును నవంబర్‌ 23లోగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు నవంబర్‌ 3న పేర్కొన్నారు.
Intermediate
ఇంటర్‌ హాజరు మినహాయింపు ఫీజు గడువు చివరి తేదీ ఇదే

ఎలాంటి అపరాధ రుసుము లేకుండా హాజరు మినహాయింపునకు రూ.1,300 ఫీజు చెల్లించాలన్నారు. రూ.200 ఆలస్య రుసుముతో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చని వివరించారు. 

చదవండి:

Intermediate Syllabus

Intermediate: ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థుల డేటా అప్‌లోడ్‌ చేయాలి

Intermediate: ఇంటర్‌ ఫస్టియర్‌ మూల్యాంకనం, ఫలితాలు వివరాలు

Published date : 05 Nov 2021 12:43PM

Photo Stories