AP EAPCET: ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్ పరీక్ష..
Sakshi Education
ఏపీలో ఆదివారం నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య గురించి కన్వీనర్ వెంకట్‌రెడ్డి వివరించారు..
కాకినాడ సిటీ: జిల్లాలో ఏపీ ఈఏపీ సెట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మధ్యాహ్నం ఒక సెషన్ మాత్రమే ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. దీనికి 897 మంది హాజరు కాగా 30 మంది గైర్హాజరయ్యారు. అన్ని కేంద్రాల్లో సోమవారం యథావిధిగా రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు.
TS EdCET Admit Card: టీఎస్ఈడీ సెట్ 2024 అడ్మిట్ కార్డ్ విడుదల..
Published date : 21 May 2024 11:36AM