AP EAPCET 2023 Category-B అడ్మిషన్స్: దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఇదే!
Sakshi Education
ఇంజనీరింగ్ కాలేజీల్లో కేటగిరి-బి సీట్ల అడ్మిషన్స్ కోసం APSCHE నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 26.08.2023న ప్రారంబమైనది.
AP EAPCET 2023 Category-B Admissions ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 26.08.2023
- దరఖాస్తుదారు వివరాలను నమోదు చేయడానికి మరియు అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 06.09.2023
- దరఖాస్తుల జాబితాను డౌన్‌లోడ్ చేయండి: 09.09.2023
- సంబంధిత G.O.లో పేర్కొన్న మెరిట్ ఆర్డర్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక: 11.09.2023
- ఎంపిక జాబితా విడుదల: 12.09.2023
- సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో పాటు ఎంపికైన అభ్యర్థి వివరాలను అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీ: 16.09.2023.
Published date : 29 Aug 2023 12:29PM