Skip to main content

వైఎస్సార్‌ క్రీడా పాఠశాల ప్రవేశాల జాబితా విడుదల

YSR Sports School
వైఎస్సార్‌ క్రీడా పాఠశాల ప్రవేశాల జాబితా విడుదల

కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన 3 దశల ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల జాబితాను శాప్‌ అధికారులు ప్రకటించారు. ఆగష్టు 30న గుంటూరులోని ఏఎన్‌యూలో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించారు. ఇందులో 20 మంది బాలురను, 19 మంది బాలికలను ఎంపిక చేశారు.

చదవండి:

292 హైస్కూల్ ప్లస్లకు పీజీటీలు

పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నాం

Published date : 22 Sep 2022 04:07PM

Photo Stories