Skip to main content

Tenth Advanced Supplementary: ఫలితాలు విడుద‌ల తేదీ ఇదే..

Tenth Advanced Supplementary
టెన్త్ అడ్వాన్స్ పరీక్షల ఫలితాలు విడుద‌ల తేదీ ఇదే..

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన Tenth Advanced Supplementary ఫలితాలు ఆగష్టు 3న (బుధవారం) విడుదల కానున్నాయి. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను ‘www.sakshieducation.com’ లో చూడవచ్చు.

చదవండి: 

Published date : 02 Aug 2022 01:07PM

Photo Stories