Skip to main content

Andhra Pradesh: సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన బోధన

Computers and LED screens in schools under CM YS Jaganmohan Reddy's program.  Better teaching with technology  YS Jaganmohan Reddy's Nadu-Nedu initiative

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధిలో భాగంగా అందిస్తున్న సాంకేతిక పరికరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి, కంప్యూటర్లు, ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా బోధన అందిస్తుంటే సంతోషంగా ఉంది. దీనివలన విద్యార్థులకు తెలివితేటలు పెరుగుతాయి.

– అడ్లూరు శ్రీనివాసులు, ఉపాధ్యాయుడు, రైల్వేకోడూరు. Sakshi Education Whatsapp Channel Follow

Published date : 13 Dec 2023 02:54PM

Photo Stories