Skip to main content

AP 10th Class Model Papers Ebook 2023 : ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన మోడ‌ల్ పేప‌ర్స్ (TM & EM).. అత్యంత త‌క్కువ ధ‌ర‌కే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుద‌లైన‌ విష‌యం తెల్సిందే. ఏపీలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీన వ‌ర‌కు టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.
AP 10th Class Model Papers Ebook
AP 10th Class Model Papers PDFs 2023

ఈ నేప‌థ్యంలో ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్‌ ప‌రీక్ష‌లకు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో అన్ని స‌బ్జెక్ట్‌ల‌కు సంబంధించి మోడ‌ల్ పేప‌ర్స్ (EM & TM) ను ప్రిపేర్ చేయించింది. ఈ మోడ‌ల్ పేప‌ర్లు ప్రిపేరైతే.. మీకు ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో కొశ్చ‌న్ పేప‌ర్ వ‌చ్చే విధానంపై మీకు ఒక స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న వ‌స్తుంది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ఇచ్చే మోడ‌ల్ పేప‌ర్లు వైపే మొగ్గు చూపుతున్న విష‌యం మీ అంద‌రికి తెల్సిందే.ఈ సంద‌ర్భంగా సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. ఏపీ ప‌దోత‌ర‌గ‌తి మోడ‌ల్ పేప‌ర్ల Ebook ( TM & EM) ల‌ను అందిస్తోంది.

☛➤ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌దో మోడ‌ల్ పేప‌ర్స్ Ebook ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి

☛➤ తెలంగాణ ప‌దో మోడ‌ల్ పేప‌ర్స్ Ebook ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి

☛➤ ఏపీ, తెలంగాణ ప‌దో స్ట‌డీమెటీరియ‌ల్ PDF ( TM & EM)ల కోసం క్లిక్ చేయండి

Published date : 04 Feb 2023 03:13PM

Photo Stories