NID Admissions: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో అడ్మీషన్స్.. చివరి తేదీ ఇదే
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(NID).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ళ బాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des.) ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం సీట్లు: 75
కోర్సు వివరాలు: నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(B.Des.)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డుల నుంచి ఇంటర్ / పన్నెండో తరగతి(సైన్స్, ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్ గ్రూపు) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఎంపికచేస్తారు.
Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రేపు జాబ్‌మేళా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.12.2024.
Government Job Notification: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. జీతం రూ.40వేలు
అడ్మిట్ కార్డుల విడుదల: డిసెంబర్ 24, 2024
ప్రిలిమ్స్ పరీక్ష తేది: జనవరి 05, 2025
వెబ్‌సైట్: https://admissions.nid.edu/
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags