TSPSC: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలు.. ప‌రీక్ష సిలబస్ ఇదే..!

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో.. ఒక సారి గ్రూప్-4 సిల‌బ‌స్ ఎలా ఉంటుందో.. తెలుసుకుందామా..
TSPSC Group-4 Syllabus

భ‌ర్తీ చేయ‌నున్న‌ గ్రూప్‌-4 ఉద్యోగాలు : 9,168  

పేపర్-1 (మార్కులు 150) :


➤ జనరల్ నాలెడ్జ్
➤ వర్తమాన వ్యవహారాలు
➤ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
➤ నిత్య జీవితంలో సామాన్యశాస్త్రం
➤ పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ
➤ భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు
➤ భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు
➤ భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
➤ జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర
➤ తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
➤ తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం
➤ తెలంగాణ రాష్ట్ర విధానాలు

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

పేపర్ -2 (మార్కులు 150) : 


☛ పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్ ఎబిలిటీస్)
☛ మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్)
☛ లాజికల్ రీజనింగ్
☛ కాంప్రహెన్షన్
☛ రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్
☛ న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్

గ‌మ‌నిక‌: దాదాపు సిల‌బ‌స్ ఇలాగే ఉండే అవ‌కాశం ఉంది. కొన్ని ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొద్దిగా సిల‌బ‌స్ మారే అవ‌కాశం ఉండోచ్చు.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స‌మ‌గ్ర స‌మాచారం కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ గైడెన్స్

టీఎస్‌పీఎస్సీ సిలబస్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

#Tags