TSPSC JL Question Paper With Preliminary Key 2023 : జూనియర్ లెక్చరర్ ప‌రీక్ష‌లు-2023 కొశ్చ‌న్ పేప‌ర్స్ & కీ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 03వ తేదీ వరకు జూనియర్ లెక్చరర్ పోస్టులకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.
TSPSC JL Question Paper with Preliminary Key 2023

ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రాథమిక కీ తో రెస్పాన్స్ షీట్‌ల‌ను కూడా (TSPSC) విడుదల చేసింది. ఈ కీ పై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు అభ్యంతరాలు తెలుపవచ్చును.

☛ TSPSC జూనియర్ లెక్చరర్ ప‌రీక్ష‌లు-2023 ప్రశ్నపత్రాలు & కీ కోసం క్లిక్ చేయండి

☛ TSPSC జూనియర్ లెక్చరర్ ప‌రీక్ష‌లు-2023 రెస్పాన్స్ షీట్‌ల కోసం క్లిక్ చేయండి

TSLPRB Constable Recruitment on Hold : తెలంగాణ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ నిలిపివేత.. కార‌ణం ఇదే..

#Tags