TSPSC Group-2 Jobs List 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పోస్టులు ఇవే.. కేటగిరీ, శాఖల వారీగా ఖాళీలు ఇవే..
జనరల్ కేటగిరీలో 55.31 శాతం చొప్పున 433 పోస్టులున్నాయి. రెండు విభాగాల్లోని పోస్టుల్లో చూస్తే ఒక్కటీ కూడా జనరల్ కేటగిరీలో లేదు. మొత్తంగా ఈ నోటిఫికేషన్‌లో మహిళలకు 44 శాతానికి పైగా పోస్టులు దక్కినట్లు అయింది. ఈ 783 గ్రూప్-2 పోస్టులకు గాను మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో TSPSC గ్రూప్–2 కేటగిరీలో శాఖలవారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు మీకోసం..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్–2 కేటగిరీలో శాఖలవారీగా పోస్టుల వివరాలు ఇవే..
పోస్టు |
ఖాళీలు |
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 |
11 |
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ |
59 |
నాయబ్ తహసీల్దార్ |
98 |
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 |
14 |
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (కోఆపరేటివ్) |
63 |
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ |
09 |
మండల పంచాయత్ ఆఫీసర్ |
126 |
ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ |
97 |
అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (చేనేత) |
38 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జీఏడీ) |
165 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (శాసనసభ సచివాలయం) |
15 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్) |
25 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా) |
07 |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) |
02 |
డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్–2 జువెనైల్ సర్వీస్ |
11 |
అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ |
17 |
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ |
09 |
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ |
17 |
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ