TSPSC Exams Notifications 2024 : ఈ ప్ర‌కార‌మే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం.. అలాగే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (TSPSC) నిర్వ‌హించే ఉద్యోగ ప‌రీక్ష‌లు ఇక‌పై జాబ్‌ కేలండర్ షెడ్యూల్‌ ప్ర‌కార‌మే నిర్వ‌హిస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు.

ఆగ‌స్టు 15వ తేదీ (గురువారం) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా..  కమిషన్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ డాక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జాబ్‌ క్యాలెండర్‌లో ఇచ్చిన‌ గడువులోగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఈ మేర‌కు.. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు పనులు పూర్తిచేయాలన్నారు. ఈ మేరకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలని తెలిపారు.

☛➤ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

చదవండి: టీఎస్‌పీఎస్సీ Group-1,2,3,4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

#Tags