TS CDPO & EO Results 2023 : ఈలోపు CDPO, EO ఫ‌లితాలు విడుద‌ల చేయండి.. అలాగే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖలోని CDPO, EO పోస్టుల కోసం నిర్వ‌హించిన ఫ‌లితాల‌ను మూడు వారాల్లోగా విడుద‌ల చేయాల‌ని తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC)ని హైకోర్టు ఆదేశించింది.

ఈ జాబ్ నోటిఫికేష‌న్‌కు పేప‌ర్ లికేజీల‌తో సంబంధం లేద‌ని టీఎస్‌పీఎస్సీ స‌మ‌ర్పించిన అఫ‌డ‌విట్‌ను కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. అలాగే పేప‌ర్ లీక్‌ల‌తో సంబంధంలేనందున ఈ ఫ‌లితాల‌ను నిలిపివేయ‌డంలో అర్థం లేద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.

#Tags