TSPSC Jobs Notifications 2024 : 21 నోటిఫికేషన్లు.. 12,403 ఉద్యోగాలకు..! ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నూత‌న ఛైర్మ‌న్‌గా బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆఫీస‌ర్‌ను నియ‌మించిన విష‌యం తెల్సిందే.

ఈ నేప‌థ్యంలో.. వివిధ‌ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఫైన‌ల్‌ ఫలితాల వెల్లడిలో 11 నెల‌ల్లో మంచి ప్రగతి కనబరిచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. 

➤☛ Junior Civil Judge Topper Success Story : ఇక్కడ మిస్సయినా.. అక్క‌డ‌ టాపర్‌గా నిలిచానిలా... కానీ..

టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో.. 
అలాగే టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో.. కమిషన్‌ 2024 జనవరి నుంచి నవంబరు వరకు 21 నోటిఫికేషన్ల ద్వారా 12403 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు డిసెంబ‌ర్ 2వ తేదీన (సోమవారం) గత 11 నెలల స‌మ‌యంలో విడుద‌ల చేసిన వివిధ‌ నోటిఫికేష‌న్లు, ప‌నితీరుపై టీజీపీఎస్సీ నివేదికను విడుదల చేసింది.

➤☛ Constable Success Story : మా ఊరి నుంచి ఫ‌స్ట్‌ పోలీస్‌ అయ్యింది నేనే.. కానీ..!

#Tags