TSPSC: చైర్మన్, సభ్యుల బయోడేటాలు

పేరు: ఎం.మహేందర్‌ రెడ్డి
స్వస్థలం: ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కిష్టాపురం గ్రామం
పుట్టిన తేదీ: 1962 డిసెంబర్‌ 3
సామాజికవర్గం: రెడ్డి (ఓసీ)
విద్యార్హతలు: ఆర్‌ఈసీ వరంగల్‌ నుంచి బీటెక్‌ (సివిల్‌), ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్‌
హోదా: రిటైర్డ్‌ డీజీపీ (2022 డిసెంబర్‌) (1986 బ్యాచ్‌ ఐపీఎస్‌) 
 

 

 

పేరు: అనితా రాజేంద్ర
స్వస్థలం: రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌
పుట్టిన తేదీ: 1963 ఫిబ్రవరి 04,  బీసీ–బీ (గౌడ)
విద్యార్హతలు: బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం
హోదా: రిటైర్డ్‌ ఐఏఎస్‌

 

 

 

 

పేరు: అమిర్‌ ఉల్లా ఖాన్‌  
స్వస్థలం: హైదరాబాద్‌
సామాజికవర్గం: ముస్లిం  

వయస్సు: 58 ఏళ్లు
అనుభవం: యూఎన్‌డీపీలో పనిచేస్తున్నారు. ఉర్దూ వర్సిటీ, నల్సార్, ఐఎస్‌బీ, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌. 
హోదా: ఇండియన్‌ పోస్టల్‌ ఉద్యోగానికి రాజీనామా

 

 

పేరు: పాల్వాయి రజనీకుమారి
స్వస్థలం: సూర్యాపేట 
పుట్టిన తేదీ: 06–05–1972, ఎస్సీ మాదిగ
విద్యార్హతలు: ఎంఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ 
హోదా: టీచర్, వీడీఓ, మున్సిపల్‌ కమిషనర్‌

 

 

 

 

పేరు: వై.రామ్మోహన్‌రావు
స్వస్థలం:  హైదరాబాద్‌
పుట్టిన తేదీ: 1963 ఏప్రిల్‌ 4
సామాజికవర్గం: ఎస్టీ–ఎరుకల
విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ
హోదా: ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, తెలంగాణ జెన్‌కో

 

 

 

 

పేరు: డాక్టర్‌ నర్రి యాదయ్య
స్వస్థలం: మల్లారెడ్డిగూడెం, యాద్రాది భువనగిరి జిల్లా
పుట్టిన తేదీ: 1964–4–10
సామాజికవర్గం: బీసీ–బీ(కురుమ)
విద్యార్హతలు: ఎంటెక్‌ , పీహెచ్‌డీ
హోదా: సీనియర్‌ ప్రొఫెసర్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి

#Tags