భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
- భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
– టాలమి (గ్రీస్) - సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
– కోపర్నికస్ (పోలండ్) - విశ్వంలో పెద్ద గెలాక్సీ?
– హైడ్రా - పాలపుంతను స్వర్గానికి దారులుగా భావించినవారు?
– గ్రీకులు - పాలపుంతను ఖగోళ నదులు అన్నవారు?
– చైనీయులు - పాలపుంతను ‘ఆకాశ గంగ’ అని పేర్కొన్నవారు?
– భారతీయులు - ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం?
– కాంతి పరిక్షేపణం - నక్షత్రాలు ఏర్పడటానికి కావాల్సిన ఉష్ణోగ్రత?
– 10 మిలియన్ డిగ్రీలు - బ్లాక్ హోల్స్‌పై పరిశోధనకు నోబెల్ బహుమతి పొందిన భారతీయ శాస్త్రవేత్త?
– సుబ్రమణ్యం చంద్రశేఖర్ (1983) - ఖగోళంలో దూరాలను కొలిచే పెద్ద ప్రమాణం?
– పార్సెక్ - కాంతి వేగం సెకన్‌కు?
– 2,99,793 కి.మీ - కాంతి సంవత్సరం = 9.4 × 1012 KM / 9.4× 1015 మీ.
- సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్రం?
– ఆల్ఫాసెంటారి - భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాల్లో ఒకటి సూర్యుడు కాగా రెండోది?
– ప్రాక్సిమా సెంటారీ - ఉపగ్రహాలు లేని గ్రహాలు?
– బుధుడు, శుక్రుడు - భూమికి కవల గ్రహం?
– శుక్రుడు - ఉదయ తార, సంధ్యాతార అని ఏ గ్రహాన్నంటారు?
– శుక్రుడు - గ్లోబును ఎవరు రూపొందించారు?
– మెర్కేటర్ (నెదర్లాండ్స్) - అత్యధిక సాంద్రత గల గ్రహం?
– భూమి - భూగోళం సగటు ఉష్ణోగ్రతలు?
– 13ని–15ని సెంటీగ్రేడ్ - ఎర్రని గ్రహం (అరుణ గ్రహం)?
– కుజుడు - భూమికి సన్నిహిత పోలికలు గల గ్రహం ?
– కుజుడు - అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం?
– బృహస్పతి (65) - సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం?
– గనిమెడా - గోల్డెన్ ప్లానెట్, మూడు వలయాలుగా గల గ్రహం?
– శని - ఉపగ్రహాల్లో రెండో పెద్దది, వాతావరణం కలిగింది?
– టైటాన్ - అత్యల్ప సాంద్రత గల గ్రహం?
– శని - తూర్పు నుంచి పడమరకు భ్రమణం చేసే గ్రహాలు?
– శుక్రుడు, యురేనస్ - ప్లూటోని గ్రహాల నుంచి తొలగించిన సమావేశం?
– ప్రేగ్ సమావేశం (2006) - చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
– సెలినాలజీ - చంద్రుడి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం?
– 1.3 సెకన్లు - హేలీ తోకచుక్క ఎన్నేళ్లకోసారి కనిపిస్తుంది?
– 76 ఏళ్లు - అక్షాంశ, రేఖాంశాలను మొదట గుర్తించిన గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త ?
– హిప్పార్కస్ - భూగోళంపై మొత్తం అక్షాంశాలు?
– 181 - భూగోళంపై మొత్తం రేఖాంశాలు?
– 360 - 0ని గ్రీనిచ్ రేఖాంశం ఏ దేశాల మీదుగా వెళ్తుంది?
– బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, అల్జీరియా, మాలి, ఘనా - ప్రపంచంలో కాల మండలాలు ఎక్కువగా ఉన్న దేశం?
– ఫ్రాన్స్ (12) - భూ భ్రమణ వేగం?
– గంటకు 1610 కి.మీ - భూ పరిభ్రమణ వేగం?
– గంటకు 1,07,200 కి.మీ - పగలు, రాత్రులు సమానంగా ఉండే రోజులు?
– మార్చి 21, సెప్టెంబర్ 23 - పగలు సుదీర్ఘంగా ఉండే రోజు?
– జూన్ 21 - రాత్రి ఎక్కువగా ఉండే రోజు ?
– డిసెంబర్ 22 - ఖండచలన సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించినవారు?
– అబ్రహం ఆర్టీలియస్ - ప్రపంచంలో పొడవైన పర్వతాలు?
– ఆండీస్ (దక్షిణ అమెరికా) - ప్రపంచంలో పక్షి పాద డెల్టా ?
– మిసిసిపి డెల్టా - ప్రపంచంలో పెద్ద డెల్టా/డిజిటల్ డెల్టా?
– గంగానది డెల్టా (సుందర్బన్స్) - ఎడారుల్లో ఏర్పడే అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలు?
– బార్కాన్లు - యువాలాలు దేని వల్ల ఏర్పడతాయి?
– అంతర్భూజలం - ప్రపంచంలో పెద్ద జలపాతం?
– నయాగరా (ఉత్తర అమెరికా) - ప్రపంచంలో ఎల్తైన జలపాతం ?
– ఏంజిల్ (వెనెజువెలా – దక్షిణ అమెరికా) - ధనస్సు ఆకారంలో ఉండే డెల్టా?
– నైలునది డెల్టా - ఏరేట్స్ అనే స్వరూపాలు దేని వల్ల ఏర్పడతాయి?
– హిమానీ నదాలు - గ్రాఫైట్ రూపాంతరం చెందితే ఏర్పడేది?
– వజ్రం - భూకంప తరంగాలను గుర్తించి నమోదు చేసేది?
– సిస్మోగ్రాఫ్ (భూకంప తరంగ లేఖిని) - భూకంప తీవ్రతను అంచనా వేసేది?
– రిక్టర్ స్కేలు - సగటున భూమి ఒక నిమిషానికి ఎన్ని కేలరీల శక్తిని గ్రహిస్తుంది?
– 2 కేలరీలు - 17ని అక్షాంశం వద్ద వేసవిలో పగటి ప్రమాణం?
–13 గంటలు - 66ని అక్షాంశం వద్ద వేసవిలో పగటికాలం?
– 24 గంటలు - ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ?
– జెవోస్టాక్ (అంటార్కిటికా) - ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం?
– అజీజియా (లిబియా) - ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది?
– స్ట్రాటో ఆవరణం - ఉల్కలు ఏ ఆవరణంలోకి ప్రవేశించగానే నాశనమవుతాయి?
– మీసో ఆవరణం - వాతావరణంలో మార్పులన్నీ జరిగే ఆవరణం?
– ట్రోపో ఆవరణం - గాలి వేగాన్ని కొలిచే పరికరం?
– అనిమో మీటర్ - భూగోళంలో మానవులకు ఉపయోగపడే నీటి శాతం?
– 1 శాతం - ప్రపంచంలో అత్యధిక లవణీయత గల సముద్రం?
– మృత సముద్రం - ప్రపంచంలో అత్యల్ప లవణీయత గల సముద్రం?
– బాల్టిక్ సముద్రం - కాంగో పరీవాహక ప్రాంతంలో ఆదిమ వాసులు?
– పిగ్మీలు - అమెజాన్ పరీవాహక ప్రాంతంలో ఆదిమ వాసులు?
– రెడ్ ఇండియన్లు - మలేసియాలోని ఆదిమ వాసులు?
– సెమాంగులు/సకామీలు - ప్రపంచంలో పొడవైన నది?
– నైలునది - ప్రపంచంలో పరిమాణంలో పెద్ద నది?
– అమెజాన్ - ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం?
– అబదాన్ (ఇరాన్) - ప్రపంచంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం?
– హవాయి దీవులు – వయలర్ - ప్రపంచంలో పెద్ద జల సంధి?
– డేవిస్ జలసంధి - ప్రపంచంలో పొడవైన జలసంధి?
– టార్టార్ జలసంధి - ప్రపంచంలో పెద్ద సింధుశాఖ?
– మెక్సికో సింధుశాఖ - ప్రపంచంలో లోతైన సరస్సు?
– బైకాల్ (రష్యా) - ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు?
– సుపీరియర్ (ఉత్తర అమెరికా) - ప్రపంచంలోకెల్లా పెద్ద దీవుల సముదాయం?
– ఇండోనేసియా - ప్రపంచంలోకెల్లా పెద్ద భూ పరివేష్టిత దేశాలు?
– కజకిస్థాన్, మంగోలియా - మానవజాతి పుట్టినిల్లు?
– ఆఫ్రికా ఖండం - హాలీవుడ్‌గా ప్రసిద్ధి చెందింది?
– లాస్‌ఏంజిల్స్ - ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం?
– కెనడా - ప్రపంచంలో ఎల్తైన సరస్సు?
– టిటికాకా (పెరూ – బొలీవియా) - యూరప్ ఖండంలో ఎల్తైన శిఖరం?
– ఎల్‌బ్రజ్ (5642 మీ.) - యూరప్‌లో పొడవైన నది?
– ఓల్గా - శాశ్వత నగరం/సప్త పర్వతాల నగరం?
– రోమ్ - వేయి సరస్సుల దేశం?
– ఫిన్‌లాండ్ - అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం?
– నార్వే - ఆస్ట్రేలియాలో తుపాన్లను ఏమంటారు?
– విల్లీ విల్లీ - ఆస్ట్రేలియాను కనుగొన్నది?
– కెప్టెన్ జేమ్స్ కుక్ - ఎడారులు లేని ఖండం?
– యూరప్ - విక్టోరియా ఎడారి ఏ దేశంలో ఉంది?
– ఆస్ట్రేలియా
#Tags