TS Inter Supply Exam Fee Extended 2024 : ఇంటర్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే...? పరీక్షల తేదీలు ఇవే..
వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రూ.1,000 ఆలస్య రుసుముతో చెల్లించుటకు గడువును మే 16 తేదీ వరకు విధించారు.
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
TS Inter 2024 Revised Advanced Supplementary Exams Timetable :
☛ May–24 : SECOND LANGUAGE –I & II
☛ May–25 : ENGLISH–I & II
☛ May–28 : MATHS– A/BOTANY/CIVICS-I & II
☛ May–29 : MATHS– B/ZOOLOGY/HIST –I & II
☛ May–30 : PHYSICS/ECONOMICS –I & II
☛ May–31 : CHEMISTRY/ OMMERCE –I & II
☛ June–01 : PUB.ADMN./BRIDGE COURSE MATHS –I & II
☛ June– 03 : MODERN LANGUAGE /GEOGRAPHY –I & II
☛ Supplementary Practical Examinations from 4th to 8th June
☛ 10th June English Practical Tests
☛ 11th June Environmental Education Exam
☛ 12th June Ethics & Human Values Exam
☛ Inter Student Inspire Story : ఒక వైపు మరణంతో పోరాటం చేస్తూ.. మరో వైపు ఇంటర్‌లో 927 మార్కులతో స్టేట్ 4th కొట్టిందిలా.. కానీ..