స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 327 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 327
పోస్టుల వివరాలు
ఎగ్జిక్యూటివ్ కేడర్: మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఈ–ఎం), ఈ2 గ్రేడ్–42, మేనేజ్‌మెంట్ ట్రైనీ(సిస్టమ్స్), ఈ2 గ్రేడ్–07.
నాన్–ఎగ్జిక్యూటివ్ కేడర్: జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ(జేఎంఈటీ), టీ–ఎస్ గ్రేడ్ సి–100, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ(మెకానికల్), టీ–ఎస్ గ్రేడ్ సి–09, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ(ఎలక్ట్రికల్), టీ–ఎస్ గ్రేడ్ సి–24, ఫిట్టర్ ట్రైనీ, క్యాట్ 1–47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ, క్యాట్ 1–98.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: గరిష్ట వయసు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 15.04.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.05.2024
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://scclmines.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :