Telangana 2 Lakh Government Jobs 2024 : ఈ ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామిలా..
సాక్షి ఎడ్యుకేషన్ : మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వివిధ బోర్డ్‌ల ద్వారా నియామకాలు ఉంటాయని మేనిఫెస్టోలో వెల్లడించిన విషయం తెల్సిందే. ఈ దిశలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలకు సన్నహాలు చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖాలలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేసి యువత భవితకు బంగారు బాటలేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
#Tags